నిమజ్జనం ప్రశాంతంగా జరుపుకోవాలని విజ్ఞప్తి
గణేష్ నిమర్జనం ఏర్పాట్లను పర్యవేక్షించిన- వజ్రెష్ యాదవ్
జయభేరి, సెప్టెంబర్ 16:- తొమ్మిది రోజుల పాటు విశేష పూజలు అందుకున్న గణనాథుల నిమజ్జనాలకు సర్వం సిద్ధం అయింది. ఇక అధికారులు సైతం చెరువుల వద్ద ఏర్పాట్లు పూర్తి చేశారు.
Read More నేనడిగిన ప్రశ్నకే సమాధానం చెప్పండి..
ఈ కార్యక్రమంలో తూంకుంట మున్సిపల్ కమిషనర్ వెంకట గోపాల్, శామీర్ పేట్ సీఐ శ్రీనాథ్, నియోజకవర్గ బి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు వేముల మహేష్ గౌడ్, నియోజకవర్గ కాంగ్రెస్ ఎస్టీ సెల్ అధ్యక్షులు నానావత్ సురేష్ నాయక్, శామీర్ పేట్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు యాష్కి శంకర్ గౌడ్, తూంకుంట మున్సిపల్ కాంగ్రెస్ అధ్యక్షులు భీమిడి జైపాల్ రెడ్డి, శామీర్ పేట్ కట్ట మైసమ్మ ఆలయ చైర్మన్ విలాసాగరం అశోక్, శామీర్ పేట్ గ్రామ మాజీ కోఆప్షన్ సభ్యులు మేకల మహేందర్ యాదవ్, బొమ్మరాసిపేట్ గ్రామ మాజీ ఎంపీటీసీ సింగిరెడ్డి ఇంద్ర,తదితరులు పాల్గొన్నారు.
Latest News
విద్యాధరి ఆలయంలో మాజీ మంత్రి
07 Oct 2024 12:02:13
జయభేరి, గజ్వేల్ (వర్గల్) 07 : సిద్దిపేట జిల్లాలోని ప్రసిద్ధ వర్గల్ శ్రీ విద్యా సరస్వతి అమ్మవారిని దర్శించుకున్న మాజీ మంత్రి వర్యులు శ్రీ తన్నీరు హరీష్...
Post Comment