హుస్నాబాద్ నియోజకవర్గంలో సైదాపూర్ మండలంలో మంత్రి పొన్నం ప్రభాకర్
జయభేరి, సైదాపూర్ : హుస్నాబాద్ నియోజకవర్గంలో సైదాపూర్ మండలంలో పెర్కపల్లి గ్రామంలో 347.00 లక్షలతో పెర్కెపల్లి నుండి వెన్కేపల్లి వెళ్ళే రోడ్డు పై హైలెవల్ వంతెన నిర్మాణం కోసం శంకుస్థాపన చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్. పెర్కెపల్లి నుండి దుద్దెనపల్లి వెళ్ళే రోడ్డు పై హైలెవల్ వంతెన నిర్మాణం కోసం 347.45 లక్షలతో శంకుస్థాపన చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్.
Read More GHMC I శివ శివ.. హర హర...
Views: 1


