#
Sunitha
తెలంగాణ  

మల్కాజ్గిరి పార్లమెంట్ కాంగ్రెస్ గెలవడం ఖాయం...

మల్కాజ్గిరి పార్లమెంట్ కాంగ్రెస్ గెలవడం ఖాయం... జయభేరి, మేడ్చల్ :బోడుప్పల్ లోని తన నివాసంలో తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల షామేలు మీడియాతో మాట్లాడా.  దేశానికి మోడీ ఈ 10 సంవత్సరాలలో ఏమీ చేయలేదు.. తెలంగాణ రాష్ట్రానికి బీఆర్ఎస్ 10 సంవత్సరాలలో ఎలాంటి అభివృద్ధి పరచలేదు. బిజెపి, బీఆర్ఎస్ చీకటి ఒప్పందాలతో రెండు ఒకటే. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఈటెల రాజేందర్ బీసీ...
Read More...
సినిమా 

Singer Sunitha: 45 ఏళ్ల వయసులో కూడా ఇలా.. సింగర్ సునీత ప్రెగ్నెంట్..

Singer Sunitha: 45 ఏళ్ల వయసులో కూడా ఇలా.. సింగర్ సునీత ప్రెగ్నెంట్.. రెండో పెళ్లి చేసుకున్నప్పటి నుంచి సునీత ప్రెగ్నెంట్ అని పుకార్లు వచ్చాయి. రీసెంట్ గా మామిడి పండుతో దిగిన ఫోటోని షేర్ చేస్తూ ప్రెగ్నెంట్ అంటూ ట్రోల్ చేశారు. దీనిపై ఆమె స్పందిస్తూ.. అవన్నీ పుకార్లు అని కొట్టిపారేసింది.
Read More...
తెలంగాణ  

దేవరాయాంజాల్ లో ఘనంగా శ్రీరామ నవమి వేడుకలు

దేవరాయాంజాల్ లో ఘనంగా శ్రీరామ నవమి వేడుకలు ఈ కళ్యాణ మహోత్సవానికి మల్కాజ్ గిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సింగిరెడ్డి హారివర్ధన్ రెడ్డి, మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి తోటకూర వజ్రేశ్ యాదవ్, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు, శామీర్ పేట్ మండల ఎన్నికల ఇంచార్జ్ నక్క ప్రభాకర్ గౌడ్ లు హాజరై  సీతారాములను దర్శించుకున్నారు.
Read More...
తెలంగాణ  

Congress : మల్కాజిగిరి గడ్డ.. కాంగ్రెస్ అడ్డా..!

Congress : మల్కాజిగిరి గడ్డ.. కాంగ్రెస్ అడ్డా..! మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థి సునీతామహేందర్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గం మొదటి నుంచి కాంగ్రెస్‌ పార్టీకి అడ్డంకిగా ఉందన్నారు. గత లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా రేవంత్‌రెడ్డికి భారీ మెజార్టీ కట్టబెట్టిన ఘనత ఇక్కడి ఓటర్లకు ఉందన్నారు. గతంలో రేవంత్ రెడ్డి మాదిరిగానే...
Read More...

Advertisement