దేవరాయాంజాల్ లో ఘనంగా శ్రీరామ నవమి వేడుకలు

సీతారాముల కళ్యాణం లో పాల్గొన్న మల్కాజ్ గిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి... శ్రీరాముని దీవెనలతో అందరూ సంతోషం గా ఉండాలి - సునీత మహేందర్ రెడ్డి

  • ఈ కళ్యాణ మహోత్సవానికి మల్కాజ్ గిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సింగిరెడ్డి హారివర్ధన్ రెడ్డి, మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి తోటకూర వజ్రేశ్ యాదవ్, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు, శామీర్ పేట్ మండల ఎన్నికల ఇంచార్జ్ నక్క ప్రభాకర్ గౌడ్ లు హాజరై  సీతారాములను దర్శించుకున్నారు.

దేవరాయాంజాల్ లో ఘనంగా శ్రీరామ నవమి వేడుకలు

జయభేరి, ఏప్రిల్ 17:
మేడ్చల్ జిల్లా తుంకుంట మున్సిపల్ పరిధిలోని దేవర యాంజాల్ గ్రామంలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో శ్రీరామ నవమి వేడుకలు వైభవంగా జరిగాయి. ఇందులో భాగంగా సీతారాముల కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. ఈ కళ్యాణ మహోత్సవానికి మల్కాజ్ గిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సింగిరెడ్డి హారివర్ధన్ రెడ్డి, మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి తోటకూర వజ్రేశ్ యాదవ్, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు, శామీర్ పేట్ మండల ఎన్నికల ఇంచార్జ్ నక్క ప్రభాకర్ గౌడ్ లు హాజరై  సీతారాములను దర్శించుకున్నారు. అనంతరం ఆలయ సిబ్బంది వారికి తీర్థ ప్రసాదాలు అందచేశారు. సీతారాముల కృపతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని వారు ఆకాంక్షించారు.

db539773-5299-449a-b372-aa20d2a8c8f9

Read More Telangana I పరీక్షకే..పరీక్ష...

ఈ కార్యక్రమంలో ఉమ్మడి శామీర్ పేట్ మండల మాజీ జెడ్పీటిసి బాలేష్,తూంకుంట మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జైపాల్ రెడ్డి, అల్వాల్ సొసైటీ మాజీ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, పోతాయిపల్లి మాజీ ఉప సర్పంచ్ రాజు, మున్సిపల్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు మురళి గౌడ్, రాము, మున్సిపల్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ యాదవ్, మున్సిపల్ కాంగ్రెస్ కిసాన్ సెల్ అధ్యక్షులు ధర్మారెడ్డి, రామాలయం మాజీ ధర్మకర్త భారతమ్మ, జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి శేశాంత్,మున్సిపల్ యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రమేష్, మున్సిపల్ యన్ యస్ యు ఐ అధ్యక్షులు సాయి మనీష్, ఆయా వార్డుల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బాబు, బిక్షపతి, గౌతమ్ గౌడ్, మహేందర్, కాంగ్రెస్ నాయకులు ప్రదీప్, రవీందర్ గౌడ్, దుర్గయ్య, సాయిలు, పాండు, సాయి, యూత్ కాంగ్రెస్ నాయకులు సాయి కృష్ణ, వెంకటేశ్, శ్రీకాంత్ రెడ్డి, కిషోర్, రోహిత్ రెడ్డి, యన్ యస్ యు ఐ నాయకులు హర్షవర్ధన్ రెడ్డి, భరత్ గౌడ్, సాయి, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.

Read More Students I నైపుణ్య శిక్షణకు.. కేరాఫ్ తెలంగాణ....

e7a0201c-8f7b-415c-8ef8-5e2ac5d4249e

Read More Congress I వ్యవస్థీకృత విధ్వంసం ప్రజా పాలన కొనసాగేదెలా...!?

Views: 0

Related Posts