వైస్ చైర్మన్ ఇరగ దిండ్ల కృష్ణ కు సినిమా డైరెక్టర్ సేనాపతి ఘనంగా శాలువాతో సన్మానం

నల్గొండ జిల్లా కేంద్రంలో దొడ్డి కొమరయ్య సినిమా వాల్ పోస్టర్ ఆవిష్కరణ దర్శకుడు సేనాపతి ఆధ్వర్యంలో సన్మానం 

వైస్ చైర్మన్ ఇరగ దిండ్ల కృష్ణ కు సినిమా డైరెక్టర్ సేనాపతి ఘనంగా శాలువాతో సన్మానం

జయభేరి, దేవరకొండ :
దేవరకొండ నియోజకవర్గం నుండి దొడ్డి కొమరయ్య సినిమా నిర్మాణానికి దేవరకొండ నియోజకవర్గం సభ్యులు ఈ నిర్మాణానికి చైర్మన్ ఏకుల రాజారావు, వైస్ చైర్మన్ ఇరగ దిండ్ల కృష్ణ 
 వీరికి సినిమా డైరెక్టర్ సేనాపతి ఘనంగా శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో అన్ని జిల్లాల కుల సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Views: 0