T20 | టీ20కి విరాట్ గుడ్ బై.. కప్ గెలవడంపై ఫుల్ హ్యాపీ
జయభేరి, జూన్ 30:
Read More రెండో టీ20లో భారత్ ఘన విజయం
టీ20 ఇంటర్నేషనల్స్ కు గుడ్ బై చెబుతూ… రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ మ్యాచ్‌లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్న అనంతరం కోహ్లీ మాట్లాడుతూ… "భారత్‌కు ఇదే నా చివరి టీ20 గేమ్.. తర్వాతి తరం టీ20 గేమ్‌ను ముందుకు తీసుకెళ్లాల్సిన సమయం వచ్చింది". అంటూ రిటైర్మెంట్ ప్రకటించాడు.
Read More IPL : 1000 దాటేసిన సిక్సర్లు
టీ20ల్లో విరాట్ కోహ్లీ రికార్డు..
Read More Uppal Cricket : ఉప్పల్‌లో కొత్త సంచలనం!
మ్యాచ్‌లు – 125
పరుగులు – 4188
అత్యధిక స్కోరు 122* (ఆఫ్ఘనిస్థాన్‌పై)
Read More క్రీడలు మానసిక ఉల్లాసానికి కల్పిస్తాయి
స్ట్రైక్-రేట్ – 137.04
సెంచరీ – 1
హాఫ్ సెంచరీలు – 39
Views: 0


