3 టీ20లు, 3 వన్డేలు ఆడేందుకు భారత జట్టు ఫైనల్ షెడ్యూల్
3 టీ20లు, 3 వన్డేలు ఆడేందుకు భారత జట్టు శ్రీలంక వెళ్లనుండగా ఇందుకు సంబంధించిన ఫైనల్ షెడ్యూల్ ను బీసీసీఐ విడుదల చేసింది.
Read More Virat Kohli Century : విరాట్ వీరవిహారం..
అయితే ఈ సీరిస్ ల్లో ఇద్దరు వేర్వేరు కెప్టెన్లు నాయకత్వం వహించనున్నారు. ఇటీవలే టీ20 ఫార్మాట్ నుంచి రిటైరైన రోహిత్ శర్మ స్థానంలో హార్దిక్ పాండ్యా బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది. అయితే రోహిత్ గైర్హాజరీలో హార్దిక్ లేదా కేఎల్ రాహుల్ కు కెప్టెన్‌గా బాధ్యతలు అప్పగించాలని భావిస్తున్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. వీరిద్దరికి కెప్టెన్‌గా అనుభవం ఉందని, దీనిపై త్వరలోనే క్లారిటీ ఇవ్వనున్నట్లు సమాచారం.
Read More రెండో టీ20లో భారత్ ఘన విజయం
టీ20లు
జూలై 26
జూలై 27
జూలై 29
Read More ప్రపంచంలో తొలి క్రికెట్ ఇండోర్ స్టేడియం!
ODIలు
ఆగస్టు 1
ఆగస్టు 4
ఆగస్టు 7
Views: 0


