ప్రపంచంలో తొలి క్రికెట్ ఇండోర్ స్టేడియం!

ప్రపంచంలో తొలి క్రికెట్ ఇండోర్ స్టేడియం!

వర్షం కురిసినా మ్యాచ్‌లు ఆగకుండా ఆస్ట్రేలియా సరికొత్త ఇండోర్ స్టేడియం ను కొత్తగా రూపొందిస్తోంది.

టాస్మానియలో  పై కప్పు ఉక్కు, కలప మిశ్రమాలతో నిర్మించ బడుతుంది. దీని వల్ల చుక్క నీరు కూడా కిందకు పడదు. స్టేడియంలోకి సూర్యకాంతి, సహజ కాంతి వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. 2028లో 23,000 మంది సీటింగ్ కెపాసిటీతో ఈ స్టేడియాన్ని అందుబాటులోకి తీసుకురావాలని క్రికెట్ ఆస్ట్రేలియా యోచిస్తోంది.

Read More Sri Lanka vs Bangladesh : ఒక్క సెంచరీ లేకుండా 500 పరుగులు!

Views: 0

Related Posts