#
police
ఆంద్రప్రదేశ్  

ఆ బిడ్డకు తండ్రి ఎవరు... డీఎన్ఏ టెస్ట్ చేయించండి... హోంమంత్రిని కలిసిన శాంతి భర్త.

ఆ బిడ్డకు తండ్రి ఎవరు... డీఎన్ఏ టెస్ట్ చేయించండి... హోంమంత్రిని కలిసిన శాంతి భర్త. విజయవాడ :ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం రేపుతున్న ఎన్టీఆర్‌ జిల్లా దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తాను విదేశాల్లో ఉన్నప్పుడు తన భార్య గర్భం దాల్చిందని ఆరోపించిన ఆమె భర్త మదన్ మోహన్.. తాజాగా మరోసారి మీడియా ముందుకు వచ్చి సంచలన డిమాండ్ చేశారు. శాంతికి పుట్టిన బిడ్డకు తండ్రి...
Read More...
తెలంగాణ  

విషాదం నింపిన ఈత సరదా...

విషాదం నింపిన ఈత సరదా... నేరేడు గొమ్ము మండలం వైజాగ్ కాలనీ వద్ద  సాగర్ బ్యాక్ వాటర్ లో  యువకుడు ప్రమాదవశాత్తు మునిగిన సంఘటన బుధవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం దేవరకొండ పట్టణానికి చెందిన మహమ్మద్ మునిబుద్దిన్  (22) బుధవారం కుటుంబ సభ్యులతో కలిసి కృష్ణా జలాలను చూసేందుకు వెళ్లారు.
Read More...
క్రైమ్  

నిండా ముంచేస్తున్న సైబర్ నేరగాళ్లు

నిండా ముంచేస్తున్న సైబర్ నేరగాళ్లు మీరు కరెంటు బిల్లు చెల్లించలేదంటూ మీ కరెంటు మీటర్ కట్ చేస్తామని ఓ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ కు ఫోన్ చేశారు సైబర్ కేటుగాళ్లు. తాను డబ్బులు చెల్లించినట్లు చెప్పినప్పటికీ వినకుండా ఓ లింకును పంపించి అందులో చెల్లించాల్సిందిగా బురిడీ కొట్టించారు. ఆ తర్వాత లింకును ఓపెన్ చేసి డబ్బులు చెల్లించిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి తాను మోసపోయినట్లు గ్రహించి బంజారా హిల్స్ పోలీసులను ఆశ్రయించారు. 
Read More...
క్రైమ్  

ల్యాండ్ ను ఆక్రమించగా.. పట్టుకుని రిమాండ్

ల్యాండ్ ను ఆక్రమించగా.. పట్టుకుని రిమాండ్ ల్యాండ్ ఓనర్ లు అందుబాటులో లేకపోవడంతో ఆ ప్లాట్ లను ఎలాగైనా ఆక్రమించాలనే దురుదెశ్యంతో ల్యాండ్ ఓనర్ లు చనిపోయినట్లుగా ఫేక్ డెత్ సర్టిఫికేట్ లు క్రియేట్ చేసి, ఆ ల్యాండ్ ఓనర్ లకు గుర్తు తెలియని వ్యక్తులను లీగల్ హైర్ సర్టిఫికేట్ స్పృష్టించి, ల్యాండ్ ను వారి మీద రిజిస్ట్రేషన్
Read More...
తెలంగాణ  

ఇసుక అక్రమ రవాణా చేస్తున్న ట్రాక్టర్లను పట్టుకున్న సిద్దిపేట టాస్క్ ఫోర్స్

ఇసుక అక్రమ రవాణా చేస్తున్న ట్రాక్టర్లను పట్టుకున్న సిద్దిపేట టాస్క్ ఫోర్స్ సిద్దిపేటకు బైరి నరేష్, ఆపిసా సాయి, ఇద్దరినివాసం అక్కనపల్లి గ్రామం, మండలం నంగునూరు. రెండు టాక్టర్ల నెంబర్లు ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారని నమ్మదగిన సమాచారంపై సిద్దిపేట టాస్క్ ఫోర్స్ పోలీసులు, త్రీ టౌన్ పోలీసులు వెళ్లి మిట్టపల్లి గ్రామ శివారులో పట్టుకున్నారు.
Read More...
తెలంగాణ  

మహిళలు మౌనం వీడి ధైర్యంగా పోలీసులకు ఫిర్యాదు చేయండి..

మహిళలు మౌనం వీడి ధైర్యంగా పోలీసులకు ఫిర్యాదు చేయండి.. ర్యాగింగ్ ఇవిటిజింగ్ ఏదైనా అవమానానికి గురి అయినట్లయితే వెంటనే జిల్లా షీటీమ్ వాట్సాప్ నెంబర్ 8712667434 కాల్ చేయాలి... మౌనం వీడితే మహిళా గెలిచినట్లే మౌనంగా ఉండి కష్టాలు కోరి తెచ్చుకోవద్దు... సైబర్ నేరాల పట్ల కూడా అప్రమత్తంగా ఉండాలి.. పోలీస్ కమిషనర్ బి. అనురాధ
Read More...
తెలంగాణ  

మీర్పేట్ పీఎస్ ముందు అందోళన

మీర్పేట్ పీఎస్ ముందు అందోళన జయభేరి, రంగారెడ్డి:రంగా రెడ్డి జిల్లా మీర్పేట్ వినాయక హిల్స్ మహిళా హత్య కేసులో నిందితులకు శిక్ష పడలేదంటూ మృతురాలి కుటుంబ సభ్యులు మీర్పేట్ పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన చేపట్టారు.  హత్య జరిగి 24 గంటలు అవుతున్న ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు. కేసును తప్పుదోవ పట్టిస్తూ ముగ్గురిలో ఒకరిని మాత్రమే అరెస్టు చేయడమైందని...
Read More...
తెలంగాణ  

Police : బలంగా మారిన పోలీస్ శాఖ

Police : బలంగా మారిన పోలీస్ శాఖ రాష్ట్ర పోలీసులు మహిళా భద్రతకు ప్రాధాన్యమిస్తూ ముందుకెళ్తున్నారు. మహిళా భద్రతా విభాగం షీ టీమ్స్ ఏర్పాటు సహా అనేక మార్కులు వచ్చాయి. అదేవిధంగా ప్రస్తుతం పెరుగుతున్న నేరాల్లో ఒకటైన సైబర్ క్రైమ్, డ్రగ్స్ పట్టుబడటానికి ప్రత్యేక విభాగాలు ఏర్పాటయ్యాయి. హైదరాబాదుకు మణిహారంగా ఉన్న కమాండ్ కంట్రోల్ సెంటర్ తెలంగాణ పోలీస్ ప్రతిష్టను మరింత పెంచింది.
Read More...
తెలంగాణ  

Police : కౌంటింగ్ ముగిసిన తర్వాత ర్యాలీలు, సభలకు అనుమతి లేదు

Police : కౌంటింగ్ ముగిసిన తర్వాత ర్యాలీలు, సభలకు అనుమతి లేదు విధులు నిర్వహించే పోలీస్ అధికారులు, సిబ్బందితో వరంగల్ పోలీస్ కమిషనర్ ఏనుమాముల మార్కెట్ ప్రత్యేక సమావేశన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ... ఓట్ల లెక్కింపు కేంద్రానికి కేవలం ఎంపీ ఎన్నికల్లో పోటీదారులు, సంబంధిత ఏజెంట్లు, పాసులు ఉన్నవారికి మాత్రమే అనుమతి ఉంటుందని తెలిపారు. కౌంటింగ్ పూర్తి అయిన తర్వాత ఎటువంటి ర్యాలీలు, సభలకు అనుమతి లేదని ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోబడతాయని తెలియజేశారు.
Read More...
తెలంగాణ  

ట్యాంక్‌బండ్‌ పరేడ్‌ గ్రౌండ్‌ పరిసరాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు..!

ట్యాంక్‌బండ్‌ పరేడ్‌ గ్రౌండ్‌ పరిసరాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు..! ట్యాంక్‌ బండ్‌పై ఆదివారం రాత్రి 12 గంటల వరకు, గన్‌పార్క్‌ వద్ద ఉదయం 9 గంటల నుంచి 10గంటల వరకు, పరేడ్‌గ్రౌండ్‌ పరిసరాల్లో ఉదయం 6గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటవరకు వాహనాల రాకపోకలపై ఆంక్షలుంటాయని తెలిపారు.
Read More...
తెలంగాణ  

Nayeem Case : మళ్లీ తెరపైకి నయిం కేసు

Nayeem Case : మళ్లీ తెరపైకి నయిం కేసు ఈ కేసు రీ ఇన్విస్టిగేషన్ ద్వారా స్వాధీనమైన సొమ్ము ఎంత? అప్పటి అధికార పార్టీ నేతలకు ఏమైనా చేరిందా? నయీంతో సంబంధాలున్న పోలీస్ ఆఫీసర్లు ఎవరు? పొలిటీషియన్లతో ఉన్న లింకులేంటి? ఇలాంటి అంశాలపై క్లారిటీ వచ్చే అవకాశముంది.
Read More...
క్రైమ్  

అప్పుల బాధ తాళలేక వ్యక్తి ఉరి వేసుకొని ఆత్మహత్య

అప్పుల బాధ తాళలేక వ్యక్తి ఉరి వేసుకొని ఆత్మహత్య శామీర్ పేట్ మండలం తుర్కపల్లి గ్రామానికి చెందిన రుద్రబోయిన మహేందర్ (35) అదే గ్రామంలో స్క్రాప్ వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. గత సంవత్సరం 2023 లో శామీర్ పేట్ గ్రామానికి చెందిన దూడల నాగేష్ గౌడ్ అనే వ్యక్తి దగ్గర రూ.6 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. అందులో నుంచి రూ.4 లక్షల 70 వేల రూపాయలను చెల్లించాడు.
Read More...

Advertisement