ఇసుక అక్రమ రవాణా చేస్తున్న ట్రాక్టర్లను పట్టుకున్న సిద్దిపేట టాస్క్ ఫోర్స్

- త్రీ టౌన్ పోలీసులు..!

సిద్దిపేటకు బైరి నరేష్, ఆపిసా సాయి, ఇద్దరినివాసం అక్కనపల్లి గ్రామం, మండలం నంగునూరు. రెండు టాక్టర్ల నెంబర్లు ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారని నమ్మదగిన సమాచారంపై సిద్దిపేట టాస్క్ ఫోర్స్ పోలీసులు, త్రీ టౌన్ పోలీసులు వెళ్లి మిట్టపల్లి గ్రామ శివారులో పట్టుకున్నారు.

ఇసుక అక్రమ రవాణా చేస్తున్న ట్రాక్టర్లను పట్టుకున్న సిద్దిపేట టాస్క్ ఫోర్స్

జయభేరి, సిద్దిపేట :
నంగునూరు నుండి సిద్దిపేటకు బైరి నరేష్, ఆపిసా సాయి, ఇద్దరినివాసం అక్కనపల్లి గ్రామం, మండలం నంగునూరు. రెండు టాక్టర్ల నెంబర్లు ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారని నమ్మదగిన సమాచారంపై సిద్దిపేట టాస్క్ ఫోర్స్ పోలీసులు, త్రీ టౌన్ పోలీసులు వెళ్లి మిట్టపల్లి గ్రామ శివారులో పట్టుకున్నారు.

త్రీ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి పరిశోధన ప్రారంభించారు. ఈ సందర్భంగా టాస్క్ ఫోర్స్ అధికారులు మాట్లాడుతు.. ఎలాంటి ప్రభుత్వ అనుమతి లేకుండా ఇసుక, పిడిఎస్ రైస్, మొరము, మట్టి  అక్రమ రవాణా చేసిన మరియు పేకాట, జూదం, గంజాయి ఇతర మత్తు పదార్థాలు విక్రయించిన కలిగి ఉన్న చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నటు సమాచారం ఉంటే వెంటనే సిద్దిపేట టాస్క్ ఫోర్స్, 8712667445, 8712667447, 8712667446, నెంబర్లకు సమాచారం అందించాలని కోరారు. సమాచారం అందించిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.

Read More అంతర్రాష్ట్ర గంజాయి విక్రెతల ముఠా అరెస్ట్... భారీగా గంజాయి స్వాధీనం