#
pmc
తెలంగాణ  

Boduppal : ముడుపులు ఇచ్చుకో.. అంతస్థు పెంచుకో…

Boduppal : ముడుపులు ఇచ్చుకో..  అంతస్థు పెంచుకో… ముడుపులు ఇచ్చుకో.. అంతస్థు పెంచుకో… టీపీఎస్ కావ్య కనుసైగల్లో అక్రమ నిర్మాణాలు మొక్కుబడిగా విధులు నిర్వర్తిస్తున్న టీపీవో వీరాస్వామి సెల్లార్ కొ రేటు.. అంతస్తులకు మరో రేటు… రెసిడెన్షియల్ అనుమతి.. కమర్షియల్ నిర్మాణాలు.. నో పార్కింగ్ కార్పొరేషన్ ఆదాయానికి రూ. కోట్లల్లో గండి నోటీసులకే పరిమితమా..! పత్తాలేని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు...
Read More...
తెలంగాణ  

PMC : అవిశ్వాసంలో నిరూపించుకోవాలి.. కానీ ఈ నంగనాచి వేశాలు ఎందుకు.?

PMC : అవిశ్వాసంలో నిరూపించుకోవాలి.. కానీ ఈ నంగనాచి వేశాలు ఎందుకు.? సంతకాలపై మున్సిపల్ అధికారుల పరిశీలన ప్రక్రియను పూర్తి చేసి 2024 జూన్ 5వ తేదీన అవిశ్వాసం పెట్టాలని నిర్ణయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ క్రమంలోనే 2024 జూన్ 5వ తేదీన ఉదయం 11.00 గంటలకు పీర్జాదిగూడ మున్సిపల్ అధికారులు అవిశ్వాసం కోసం మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాట్లు చేశారు. కానీ జిల్లా కలెక్టర్ అవిశ్వాస జరుగుతుందనగా... జూన్ 5వ తేదీనాడు ఉదయం 11.50 గంటలకు అవిశ్వాసం నిలుపుదల చేస్తూ ఆర్డర్ జారీ చేశారు. 
Read More...
తెలంగాణ  

PMC : పీర్జాదిగూడ కమాన్ నుండి పర్వతాపురం... ఆగిపోయిన రోడ్డు పనులు వేగవంతంగా పూర్తి చేయాలి

PMC : పీర్జాదిగూడ కమాన్ నుండి పర్వతాపురం... ఆగిపోయిన రోడ్డు పనులు వేగవంతంగా పూర్తి చేయాలి రానున్నది వర్షాకాలం కావున ప్రజలకు ఇబ్బంది జరగకూడదని ఆలోచనతో ఆగిపోయిన రోడ్లను పరిశీలించి అధికారులతో మాట్లాడి రోడ్డు పనులు తక్షణమే మొదలు పెట్టాలని కమిషనర్ ని ఆదేశించడం జరిగింది.
Read More...
తెలంగాణ  

PMC : పీర్జాదిగూడలో  హై"డ్రామా"

PMC : పీర్జాదిగూడలో  హై అవిశ్వాసానికి ఒకరోజు ముందు డిప్యూటీ మేయర్ ఆధ్వర్యంలో అత్యవసర సమావేశం రాష్ట్రంలో ఎక్కడా విద్యుత్ సమస్య లేదంటున్న సీఎం, డిప్యూటీ సీఎం.  విద్యుత్ అంతరాయాలపై అధికారులను నిలదీసిన కాంగ్రెస్ కార్పొరేటర్లు. ప్రభుత్వం పరువు తీస్తున్నారంటూ నవ్వుకున్నా ఇతర శాఖల అధికారులు
Read More...
తెలంగాణ  

డివిజన్లో నెలకొన్న సమస్యలను డిప్యూటీ మేయర్ అధికారుల దృష్టికి

డివిజన్లో నెలకొన్న సమస్యలను డిప్యూటీ మేయర్ అధికారుల దృష్టికి పెండింగ్లో ఉన్న ఎస్ ఎన్ డిపి పనులను, పీర్జాదిగూడ రోడ్డు విస్తరణ పనులపై చర్చకు రాగా త్వరలోనే ఈ సమస్యను పూర్తిచేసే విధంగా కృషి చేస్తానని తెలిపారు.
Read More...
తెలంగాణ  

యువతకు వరం వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రం

యువతకు వరం వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రం సెట్విన్‌ ఆధ్వర్యంలో శిక్షణ పొందిన 450 విద్యార్థులకు పరీక్షలు పరీక్షలను పరిశీలించిన సెట్విన్ ఎం.డి వేణుగోపాల్ రావు
Read More...

Advertisement