#
Lok Sabha
తెలంగాణ  

తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో మెజార్టీలలో రికార్డ్

తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో మెజార్టీలలో రికార్డ్ రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాల ఫలితాలు వెలువడ్డాయి. అయితే ఈసారి తొలిసారి లోక్‌సభలో అడుగుపెడుతున్న వారే అత్యధిక మెజార్టీ సాధించడం విశేషం. ఇందులో కాంగ్రెస్ నుంచి గెలిచిన కుందూరు రఘువీర్ రెడ్డి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, డాక్టర్ కడియం కావ్య, రామ సహాయం రఘురాం రెడ్డి బీజేపీ నుంచి గెలిచిన రఘునందన్ రావు, ఈటెల రాజేందర్, డికె అరుణ, గడ్డం వంశీకృష్ణ ఉన్నారు. అవకాశం వచ్చిన తొలి ప్రయత్నంలోనే విజయం సాధించి చట్టసభల్లో అడుగుపెడుతున్నారు.
Read More...
తెలంగాణ  

Lok Sabha Elections 2024: రాముడు బీజేపీ ఎంపీనా, ఎమ్మెల్యేనా..

Lok Sabha Elections 2024: రాముడు బీజేపీ ఎంపీనా, ఎమ్మెల్యేనా.. మరోసారి బీజేపీ, కాంగ్రెస్‌పై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు విమర్శలు గుప్పించారు. దేవుడా లేక రాముడు రాజకీయాల్లోకి తెచ్చి లబ్ధి పొందాలని బీజేపీ నేతలు ప్లాన్ చేస్తున్నారు. ఒక్కో దానికి రామ ని తెర పైకి తీసుకొస్తార ని అంటున్నారు. రాముడు బీజేపీ ఎంపీనా, బీజేపీ ఎమ్మెల్యేనా అని బీజేపీ నేతలను కేటీఆర్ సూటిగా ప్రశ్నించారు.
Read More...
తెలంగాణ  

Chevella : చేవెళ్ల లోక్ సభ స్థానానికి ఆదార్ పార్టీ అభ్యర్థి శ్రీమతి శ్రీదేవి ఎం. నామినేషన్ దాఖలు

Chevella : చేవెళ్ల లోక్ సభ స్థానానికి ఆదార్ పార్టీ అభ్యర్థి శ్రీమతి శ్రీదేవి ఎం. నామినేషన్ దాఖలు పార్టీ ప్రధాన కార్యదర్శి ఎమ్. రఘునాథ్ గౌడ్, స్థానిక పార్టీ నాయకులు పుంజాల చంద్రచరన్ గౌడ్ తదితరుల సమక్షంలో శ్రీదేవి నామినేషన్ పత్రాలను చేవెళ్ల నియోజకవర్గం రిటర్నింగ్ ఆఫీసర్ శ్రీ శశాంక కి అందజేశారు.
Read More...
తెలంగాణ  

Medchal : మల్కాజ్ గిరి లోక్ సభ స్థానానికి నామినేషన్ల వెల్లువ

Medchal : మల్కాజ్ గిరి లోక్ సభ స్థానానికి నామినేషన్ల వెల్లువ జయభేరి, ఏప్రిల్ 23 :పార్లమెంట్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ లో భాగంగా  మల్కాజిగిరి లోక్ సభ నియోజకవర్గ స్థానానికి పలువురు అభ్యర్థులు నామినేషన్ లు వేశారు.  మంగళవారం నాడు 12మంది అభ్యర్థులు  నామినేషన్లు దాఖలు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి గౌతమ్ తెలిపారు. అలియన్స్ ఆఫ్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్ పార్టీ అభ్యర్థిగా  మేడ్ సత్యం...
Read More...
జాతీయం  

NDA Vs India : పోరులో ప్రముఖులు.. మరి ఓటరు ఓటు ఎవరికి?

NDA Vs India : పోరులో ప్రముఖులు.. మరి ఓటరు ఓటు ఎవరికి? 2024 లోక్‌సభ ఎన్నికలకు ప్రచారం మొదలైంది. హ్యాట్రిక్ కొట్టాలని భాజపా ఆశపడుతుండగా.. మోడీ సర్కార్‌ను చిత్తు చేసేందుకు భారత కూటమి ప్రణాళికలు రచిస్తోంది.
Read More...
తెలంగాణ  

Medak BRS MP Candidate I మెదక్ ఎంపీ పోటీపై హరీష్ రావు క్లారిటీ ఇచ్చారు

Medak BRS MP Candidate I మెదక్ ఎంపీ పోటీపై హరీష్ రావు క్లారిటీ ఇచ్చారు జయభేరి,లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. పార్టీ నేతల జంపింగ్, ఎంపీ అభ్యర్థుల ప్రకటన. అయితే ఇప్పటికే మూడు పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటిస్తుండగా.. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు సంబంధించిన కొన్ని ఆసక్తికర వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మెదక్ ఎంపీ స్థానం నుంచి హరీశ్ రావు పోటీ...
Read More...

Advertisement