#
liquor
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... Liquor : లిక్కర్ ఒనర్స్ పంచాయితీ
Published On
By Jayabheri Daily
తెలంగాణలో ఇక ఇప్పుడు కొత్త పంచాయతీ బార్ ఓనర్లు, వైన్స్ ఓనర్ల మధ్య మొదలైంది. బార్‌షాపుల ఓనర్లంతా ఒక్కటై వైన్ షాపుల యజమానులపై ఎక్సైజ్ అధికారులకు ఫిర్యాదు చేశారు. వైన్ షాపు పక్కన పర్మిట్ రూమ్స్‌కు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. నిబంధనల ప్రకారం ఇది 100 చ.మీ మించి ఉండకూడదు. కానీ మద్యం షాపుల యజమానులు వీటిని పట్టించుకోవడం లేదు. 2 వేల చ.మీ వరకు కూడా పర్మిట్ రూమ్స్ నిర్వహిస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ కేసు... కవిత బెయిల్ పై నేడు తీర్పు
Published On
By Jayabheri Daily
న్యూఢిల్లీ :ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ పిటిషన్‌పై సోమవారం తీర్పు వెలువడనుంది. రూస్ అవెన్యూ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి కావేరీ బవేజా తీర్పును వెలువరించనున్నారు. లిక్కర్ ఈడీ, సీబీఐ కేసుల్లో బెయిల్ కోసం కవిత ట్రయల్ కోర్టును ఆశ్రయించారు. ఈడీ, సీబీఐ కేసుల్లో వాదనలు ముగిశాయి. కవిత బెయిల్‌పై... Hanuman : రేపు మళ్లీ వైన్స్ షాప్ లు బంద్?
Published On
By Jayabheri Daily
నిబంధనలు ఉల్లంఘించి ఎవరైనా దుకాణాలు తెరిస్తే కఠిన చర్యలు తీసుకుంటా మని హెచ్చరించారు. కాగా, రాష్ట్ర వ్యాప్తంగా హనుమా న్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఇప్పటికే సంబంధిత అధికా రులు ఆయా ఆలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. Delhi Liquor Scam Kavitha : కవిత సంచలన లేఖ విడుదల.. మద్యం స్కామ్ ఏంటంటే..
Published On
By Jayabheri Daily
మద్యం కుంభకోణంతో తనకు ఎలాంటి సంబంధం లేదని కె కవిత మరోసారి స్పష్టం చేశారు. దర్యాప్తు సంస్థలు ఆరోపిస్తున్నట్లు తనకు ఎలాంటి ఆర్థిక ప్రయోజనం చేకూరలేదన్నారు. మద్యం కేసు (లిక్కర్ స్కామ్)లో తాను బాధితుడనని, రెండేళ్ల నుంచి కేసు దర్యాప్తు కొలిక్కి రాలేదన్నారు. ఈ మేరకు మంగళవారం ఎమ్మెల్సీ కవిత నాలుగు పేజీల లేఖను మీడియాకు... LIQUOR SCAM Kavitha : నేడు కోర్టులో హాజరు.. కస్టడీ పొడిగింపు కోరే అవకాశం
Published On
By Jayabheri Daily
కవితకు మూడు ప్రశ్నలు వేసిన ఈడీ..! మద్యం కుంభకోణం కేసులో ఈడీ కస్టడీలో ఉన్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సోమవారం ప్రశ్నించింది. కవితతో పాటు విచారణను హోలీ సందర్భంగా వాయిదా వేస్తారు శరణ్ పాత్ర ఏమిటి? ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఎంత డబ్బు చేతులు మారింది? BRS MLC కవితపై ED... Arvind Kejriwa I ఈడీ కస్టడీలో లాకప్ లో భారంగా తొలిరాత్రి
Published On
By Jayabheri Daily
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు నిన్న అరెస్ట్ చేసి రోస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచిన సంగతి తెలిసిందే. రోస్ అవెన్యూ కోర్టు నిన్న అరవింద్ కేజ్రీవాల్‌ను మార్చి 28 వరకు ED కస్టడీకి పంపింది. మార్చి 28 మధ్యాహ్నం రెండు గంటలకు కోర్టులో... Arvind Kejriwal Arrest I ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో సీఎం కేజ్రీవాల్
Published On
By Jayabheri Daily
జయభేరి, న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో గురువారం రాత్రి అరెస్టయిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు రోస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసులో విచారణ నిమిత్తం కేజ్రీవాల్‌ను 10 రోజుల కస్టడీకి అప్పగించాలని ఈడీ న్యాయమూర్తిని కోరింది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో నిందితుడు అరవింద్ కేజ్రీవాల్‌ను గురువారం రాత్రి... Kalvakuntla Kavitha I ఈడీ కస్టడీలో ఎమ్మెల్సీ కవిత..
Published On
By Jayabheri Daily
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టయిన ఈడీ కస్టడీలో ఉన్న కల్వకుంట్ల కవిత పుస్తక పఠనం, దైవాన్ని స్మరించుకుంటూ దినచర్యను కొనసాగిస్తున్నారు. ఏకాదశి సందర్భంగా బుధవారం ఆయన ధ్యానం, ఉపవాసం ఉన్నారు. ఈరోజు తల్లి శోభా కవితను కలిసే అవకాశం ఉంది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టయిన సంగతి... Delhi Liquor Scam I ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టులో పిటిషన్... నేడు విచారణ..
Published On
By Jayabheri Daily
జయభేరి, న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం కేసులో తనను అక్రమంగా అరెస్టు చేశారని ఆరోపిస్తూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత సోమవారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సుప్రీం కోర్టులో కేసు విచారణ జరుగుతుండగా అరెస్టు చేసినట్లు పిటిషన్‌లో పేర్కొన్నారు. గతంలో విచారణ సందర్భంగా సమన్లు జారీ చేయబోమని ఈడీ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపిన విషయాన్ని గుర్తు... Election I పార్టీల మేనిఫెస్టోల మతలబు ఏమిటి?
Published On
By Jayabheri Daily
దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 30వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ దశలో పార్టీల పరస్పర విమర్శలు అనుచిత ఉచితాల మేనిఫెస్టోలు, పరస్పర రాజకీయ విమర్శలు ప్రతి విమర్శలు చూస్తుంటే "దేశమే ఓడిపోతే గెలిచేది ఎవరు? దేశమే గెలిస్తే ఓడేది ఎవరు?"అన్న భారత ప్రప్రథమ ప్రధాని పండిత్ జవహర్లాల్ నెహ్రూ అన్న మాటలు... 
