Hanuman : రేపు మళ్లీ వైన్స్ షాప్ లు బంద్? 

  • నిబంధనలు ఉల్లంఘించి ఎవరైనా దుకాణాలు తెరిస్తే కఠిన చర్యలు తీసుకుంటా మని హెచ్చరించారు. కాగా, రాష్ట్ర వ్యాప్తంగా హనుమా న్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఇప్పటికే సంబంధిత అధికా రులు ఆయా ఆలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

Hanuman : రేపు మళ్లీ వైన్స్ షాప్ లు బంద్? 

హైదరాబాద్, ఏప్రిల్ 22 :
మందుబాబులకు హైదరాబాద్ నగర పోలీసులు బ్యాడ్ న్యూస్ చెప్పారు. రేపు హనుమాన్ జయంతి సందర్భంగా నగర వ్యాప్తం గా మద్యం దుకాణాలు, బార్లు మూసి వేయాలని అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. నిబంధనలు ఉల్లంఘించి ఎవరైనా దుకాణాలు తెరిస్తే కఠిన చర్యలు తీసుకుంటా మని హెచ్చరించారు. కాగా, రాష్ట్ర వ్యాప్తంగా హనుమా న్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఇప్పటికే సంబంధిత అధికా రులు ఆయా ఆలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

అందులో భాగంగానే మ ద్యం విక్రయాలను నిలిపి వేస్తూ ఆదేశాలు జారీ చేశారు. పర్వదినాలు, పండుగ దినాల్లో రాష్ట్రంలో మద్యం షాపులు మూసివే యడం ఆనవాయితీగా వస్తోంది. అలాగే లోక్ సభ ఎన్నికలు కూడా ఉండటం తో ఎలాం టి వివాదాలు, మత ఘర్షణ లకు తావు ఉండకూడదని పోలీసు శాఖ ఈ నిర్ణయం తీసుకుంది...

Read More రూ.32,237 కోట్లతో హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ...