#
Hyderabad
తెలంగాణ  

చేప ప్రసాదం పంపిణీకి విస్తృత ఏర్పాట్లు

చేప ప్రసాదం పంపిణీకి విస్తృత ఏర్పాట్లు మృగశిరకార్తె ప్రారంభం కానుండటంతో ఈనెల 8 నుంచి నాంపల్లిలోని ఎగ్జిబిషన్‌ మైదానంలో చేపమందు ప్రసాదం పంపిణీ చేయనున్నారు. బత్తిన కుటుంబం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏటా పెద్దఎత్తున నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది కూడా చేపమందు అందించనుండటంతో అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.
Read More...
ఆంద్రప్రదేశ్  

Telangana : బై బై హైదరాబాద్!

Telangana : బై బై హైదరాబాద్! హైదరాబాద్‌ పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా కొనసాగుతుందని, ఈలోపు ఏపీ కొత్త రాజధాని ఏర్పాటు చేయాలని రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్నారు. అయితే... సొంత గడ్డపైనే పాలన సాగించాలనే ఉద్దేశంతో చంద్రబాబు సర్కారు 2017లోనే ప్రభుత్వ కార్యాలయాలను నవ్యాంధ్రకు తరలించింది. ఆ తర్వాత ‘అమరావతి’ని నవ్యాంధ్ర రాజధానిగా ప్రకటించింది.
Read More...
తెలంగాణ  

మారనున్న హైదరాబాద్ .. మెగా హైదరాబాద్

మారనున్న హైదరాబాద్ .. మెగా హైదరాబాద్ జయభేరి, హైదరాబాద్, మే 29 :భాగ్యనగరానికి మణిహారమైన ఔటర్ రింగ్ రోడ్డు వరకూ జీహెచ్ఎంసీని విస్తరించేందుకు రేవంత్ సర్కార్ వడివడిగా అడుగులు వేస్తోంది. రంగారెడ్డి, మేడ్చల్ జిల్లా పరిధిలోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలను అన్నీ కలిపి అందులో భాగంగా మెగా గ్రేటర్ కార్పొరేషన్ ఏర్పాటుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.  దీనిపై తుది నివేదికలు సైతం సిద్ధం...
Read More...
ఆంద్రప్రదేశ్  

మరో పదేళ్లు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని

మరో పదేళ్లు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు కనీసం పదేళ్ల పాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉండాలని సెక్షన్-5 చెబుతోందని వెల్లడించారు. కానీ ఏపీ ఇంతవరకు రాజధానిని ఏర్పాటు చేసుకోనందున, మరో పదేళ్ల పాటు హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిగా పొడిగించాలని కోరారు.
Read More...
తెలంగాణ  

Dinner Plate : మీ భోజన పళ్ళెం, టీ కప్పులు, ట్రేలు, టేబుల్‌వేర్ కథలను చెప్పగలవు

Dinner Plate : మీ భోజన పళ్ళెం, టీ కప్పులు, ట్రేలు, టేబుల్‌వేర్ కథలను చెప్పగలవు ఒక జంట సహ-స్థాపన చేసిన సిటీ స్టార్టప్ ప్రత్యేకమైన టేబుల్‌వేర్‌లతో కూడిన ఓకే స్టోరు నగరంలో...  క్రాకరీ, కట్లరి  ప్రాచీన భారతీయ కథలను చెబుతున్నాయి. అంటే కాకుండా తెరమరుగైన ప్రాచీన కళలతో కూడిన టేబుల్వేర్ ఇప్పుడు అందరిని ఆకృషిస్తుంది. అవి భారతీయ వివాహ వ్యవస్థకు సంబందించిన చిత్రాలతో భారతదేశ గత వైభవం గురించి కథలు చెబుతున్నాయి.
Read More...
తెలంగాణ  

MMTS : 2 రోజులు ఎంఎంటీఎస్‌ రైళ్లు రద్దు

MMTS : 2 రోజులు ఎంఎంటీఎస్‌  రైళ్లు రద్దు ఈనెల 25, 26 తేదీల్లో పలు ఎంఎంటీఎస్‌ రైళ్లు, 4 డెమూ సర్వీసులు రద్దు చేస్తున్నట్లు రైల్వే సంస్థ ప్రకటించింది. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ ఆధునికీకరణ పనులు, ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జీల (FOB)ల నిర్మాణం జరుగుతున్న నేపథ్యంలో సికింద్రాబాద్‌-ఫలక్‌నుమా, మేడ్చల్‌-సికింద్రాబాద్‌, లింగంపల్లి-మేడ్చల్‌, హైదరాబాద్‌-మేడ్చల్‌ మధ్య ప్రయాణికులకు నిత్యం సేవలందించే  22 ఎంఎంటీఎస్‌ సర్వీసులను క్యాన్సిల్ చేస్తున్నట్లు  చీఫ్‌ పీఆర్వో సీహెచ్‌.రాకేశ్‌ ఓ ప్రకటనలో తెలిపారు.
Read More...
తెలంగాణ  

Covid : మళ్లీ కోవిడ్...

Covid : మళ్లీ కోవిడ్... కేపీ–1, కేపీ–2 వేరియంట్‌ కేసులు భారీగా నమోదవుతున్నాయి. కొత్త వేరియంట్‌ వ్యాప్తి అధికంగా ఉన్నట్లు అక్కడి వైద్యులు పేర్కొంటున్నారు. గడిచిన 20 రోజుల్లో ఆదేశంలో 34 వేల కేసులు నమోదయ్యాయని అధికార వర్గాలు వెల్లడించాయి.
Read More...
తెలంగాణ  

Rave : రేవ్ పార్టీల బాగోతం..

Rave : రేవ్ పార్టీల బాగోతం..  సంస్కృతి మాటున విష సంస్కృతి వికృత రూపం.. రేవ్ పార్టీల బాగోతం..  విచ్చల విడి తనానికి ప్రతిరూపం...మత్తు మస్త్ మజా సంతోషాలను అందిస్తోంది. నిజానికి మత్తులో మునగడానికి చిన్న పెద్ద వావి వరస అనే తేడా లేకుండా నేటి యువత మధ్యతరగతి జీవితాలు కూడా ఈ రొంపిలో పడిపోయి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాయి... ఇలాంటి నేపథ్యంలో తాజాగా రేవ్ పార్టీల బాగోతం ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి ఇంట్లో నాలుగు గోడల మధ్య జరగాల్సిన ఆ పని బజారులో పడి నానా రభస మొదలవుతుంది... దీనిపై 'జయభేరి' అందిస్తున్న కౌంటర్ విత్ కడారి శ్రీనివాస్ రాజకీయ సమగ్ర విశ్లేషణ...
Read More...
తెలంగాణ  

పాడైన ఆహారపదార్ధాలు... హోటళ్లలో షాకింగ్ సీన్స్

పాడైన ఆహారపదార్ధాలు... హోటళ్లలో షాకింగ్ సీన్స్ ఖైరతాబాద్ లోని కామత్ హోటల్ లో కూడా తనిఖీలు జరిగాయి. తయారీ వివరాలు లేనినూడిల్స్ తో పాటు టీ పొడి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువు రూ. 25వేలుగా ఉంది. హోటళ్లు, రెస్టారెంట్లకు వెళ్లే ప్రజలు అక్కడ దొరికే ఆహారాల పట్ల జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
Read More...
తెలంగాణ  

Rain : హైదరాబాద్ సిటీ ని కమ్మేసిన మేఘాలు భారీ వర్షం అలర్ట్

Rain : హైదరాబాద్ సిటీ ని కమ్మేసిన మేఘాలు భారీ వర్షం అలర్ట్ హైదరాబాద్ సిటీ మొత్తాన్ని మేఘాలు కమ్మేశాయి. 2024, మే 16వ తేదీ గురువారం సాయంత్రం భారీ వర్షం పడనుందని హైదరాబాద్ సిటీ జనాన్ని అలర్ట్ చేసింది వాతావరణ శాఖ.
Read More...
క్రీడలు 

IPL : 1000 దాటేసిన సిక్సర్లు

IPL : 1000 దాటేసిన సిక్సర్లు హైదరాబాద్ జట్టయితే ఈ ఐపీఎల్ లో ఏకంగా ముంబై పై 277, బెంగళూరు పై 287 రన్స్ చేసి సరికొత్త రికార్డు సృష్టించింది. ఐపీఎల్ చరిత్రలో ఏ ప్రకారం చూసుకున్నా 17వ సీజన్ అన్ని రికార్డులను బద్దలు కొడుతోంది. ఈ సీజన్లో 13,079 బంతుల్లో బ్యాటర్లు 1000 సిక్సర్లు కొట్టారు.
Read More...
తెలంగాణ  

Hyd : హైదరాబాద్లో ఫ్రీ బస్సు లొల్లి...

Hyd : హైదరాబాద్లో ఫ్రీ బస్సు లొల్లి... లక్డికాపూల్‌లో బస్సు ఓవర్ లోడ్ అయిందని మహిళను బస్సు ఎక్కించుకునేందుకు నిరాకరించిన సిటీ ఆర్టీసీ బస్ డ్రైవర్ నన్ను ఎలా ఎక్కించుకోరు అంటూ ఆర్టీసీ డ్రైవర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన మహిళ. నేను బస్సు నడపలేను.. బండి తీసుకొని పో అంటూ మహిళపై ఆర్టీసీ డ్రైవర్ ఆగ్రహం. బస్సు నీదా అంటూ డ్రైవర్ పై ఎదురు...
Read More...

Advertisement