#
FIRST
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారి ఏపీ సచివాలయానికి పవన్..
Published On
By Jayabheri Daily
డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన పవన్ కళ్యాణ్ తొలిసారి జూన్ 18న ఏపీ రాష్ట్ర సచివాలయానికి వెళ్లారు. అక్కడ తనకు కేటాయించిన చాంబర్ పరిశీలించారు. అక్కడి నుంచి నేరుగా సచివాలయంలోని ముఖ్యమంత్రి చంద్రబాబు ఛాంబర్ కు వెళ్లి ఆయనను మర్యాదపూర్వకంగా కలవనున్నారు. Buddy Movie :అల్లు శిరీష్ "బడ్డీ" సినిమా నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ 'ఆ పిల్ల కనులే..' రేపు రిలీజ్
Published On
By Jayabheri Daily
ఈ మూవీ ఫస్ట్ సింగిల్ 'ఆ పిల్ల కనులే..'ను రిలీజ్ చేయబోతున్నట్లు తెలిపారు. హిప్ హాప్ తమీజా ఈ సినిమాకు సంగీతాన్ని అందించారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న బడ్డీ సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. రిలీజ్ డేట్ ను త్వరలో అనౌన్స్ చేయబోతున్నారు. Elections : ప్రశాంతంగా ముగిసిన మొదటి దశ పోలింగ్
Published On
By Jayabheri Daily
మణిపూర్‌లో పలు పోలింగ్‌బూత్‌లపై దుండగులు దాడి చేశారు. ఫలితంగా 5 చోట్ల కాసేపు ఓటింగ్‌కి అంతరాయం కలిగింది. ఇక అసోంలోనూ అనూహ్య ఘటన జరిగింది. EVMలను తీసుకెళ్తున్న కార్ నదిలో మునిగిపోయింది. ఉన్నట్టుండి నదీలో నీటి మట్టం పెరగడం వల్ల ఒక్కసారిగా SUV వాహనం మునిగిపోయింది. Priyamani : ప్రియమణి తొలి రెమ్యూనరేషన్ అంతకన్నా తక్కువే.. తొలి రెమ్యూనరేషన్ ఇంకా దాచుకున్న హీరోయిన్..
Published On
By Jayabheri Daily
2003లో అతగాడు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఆ సినిమా ఫ్లాప్ కావడంతో పెద్దగా గుర్తింపు రాలేదు. ఆ తర్వాత జగపతి బాబు నటించిన పెళ్లాయన కొత్తలో సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. తమిళ చిత్రం పరుత్తివీరన్‌లో కార్తీ సరసన కథానాయికగా నటించింది. ఈ సినిమాలో తన... Elections : మరో వారంలో మొదటి దశ ఎన్నికలు
Published On
By Jayabheri Daily
న్యూఢిల్లీ, ఏప్రిల్ 11:ఏప్రిల్ 19న, 2024 లోక్‌సభ ఎన్నికల మొదటి దశలో 102 నియోజకవర్గాలకు 1,625 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరిలో 134 మంది మాత్రమే మహిళలు కావడం గమనార్హం. అంటే.. ఇది 8 శాతం మాత్రమే. లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలలో మహిళలకు 33% సీట్లను రిజర్వ్ చేసే మహిళా బిల్లు 2023... Virat Kohli Century : విరాట్ వీరవిహారం..
Published On
By Jayabheri Daily
IPL 2024లో, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) స్టార్ బ్యాట్స్‌మెన్ మరియు రన్ మెషీన్ విరాట్ కోహ్లీ మరోసారి తన అద్భుతమైన బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. ఐపీఎల్‌లో 8వ సెంచరీ సాధించాడు. మరో మైలురాయిని కూడా అధిగమించి రికార్డు సృష్టించాడు. శనివారం (ఏప్రిల్ 6) రాజస్థాన్ రాయల్స్ (RR)తో జరిగిన IPL 2024 సీజన్ మ్యాచ్‌లో రాయల్... ARVIND KEJRIWAL'S FIRST REACTION I అరవింద్ కేజ్రీవాల్ తొలి స్పందన.. సంచలన వ్యాఖ్యలు
Published On
By Jayabheri Daily
ఢిల్లీ : ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను ఈడీ గురువారం రాత్రి అరెస్ట్ చేసింది. ఈ క్రమంలో శుక్రవారం ఆయనను రోజ్ అవెన్యూ కోర్టుకు తరలించారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. ‘‘జైలు వెలుపల నా జీవితం దేశానికే అంకితం’’ అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.... Notification I లోక్‌సభ ఎన్నికల తొలి దశ పోలింగ్‌కు నేడు నోటిఫికేషన్ వెలువడింది
Published On
By Jayabheri Daily
జయభేరి, న్యూఢిల్లీ: లోక్‌సభ తొలి దశ ఎన్నికల నోటిఫికేషన్ బుధవారం విడుదల కానుంది. తొలి దశలో 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎన్నికలు జరగనున్నాయి. దేశవ్యాప్తంగా 102 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. నేడు నోటిఫికేషన్ వెలువడడంతో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. నామినేషన్ల దాఖలుకు ఈ నెల 27 చివరి తేదీ. ఏప్రిల్... WPL Winner RCB I బెంగళూరుకు తొలి టైటిల్
Published On
By Jayabheri Daily
జయభేరి, ఢిల్లీ:మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) రెండో సీజన్‌లో కొత్త ఛాంపియన్‌గా నిలిచింది. ఆదివారం ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) ఢిల్లీ క్యాపిటల్స్‌పై 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో డబ్ల్యూపీఎల్‌లో ఆర్సీబీ తొలిసారి విజేతగా నిలిచింది. ఐపీఎల్‌లో టైటిల్ కలను ఇంకా నెరవేర్చుకోని ఈ ఫ్రాంచైజీ...ఐపీఎల్... 
