#
AP ELECTIONS
ఆంద్రప్రదేశ్  

నల్లారి సోదరుల  భవిష్యత్తు ఏంటీ

నల్లారి సోదరుల  భవిష్యత్తు ఏంటీ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి. ఒకరు మాజీ ముఖ్యమంత్రి, మరొకరు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి. ఇద్దరు స్వయాన అన్నదమ్ములే, అయినా పార్టీలు మాత్రం పేరు. మాజీ సిఎం కిరణ్ కుమార్ రెడ్డి రాజంపేట లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగితే, ఆయన సోదరుడు నల్లారి కిషోర్ పీలేరు అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థిగా మూడోసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. దీంతో అందరి చూపు ఈ రెండు నియోజకవర్గాలపైన పడింది.
Read More...
ఆంద్రప్రదేశ్  

ఏపీలో రికార్డు స్థాయిలో పోస్టల్ బ్యాలెట్లు 

ఏపీలో రికార్డు స్థాయిలో పోస్టల్ బ్యాలెట్లు  రాష్ట్రంలో అత్యధికంగా శ్రీకాకుళం జిల్లాలో 38,865 పోస్టల్ బ్యాలెట్లు. ఆ తర్వాత స్థానంలో నంద్యాల జిల్లాలో 25,283 పోస్టల్ బ్యాలెట్లు - మూడో స్థానంలో కడప జిల్లాలో 24,918 పోస్టల్ బ్యాలెట్లు. రాష్ట్రంలో అత్యల్పంగా నరసాపురంలో 15,320 పోస్టల్ బ్యాలెట్లు.
Read More...
ఆంద్రప్రదేశ్  

పిఠాపురం టెన్షన్... టెన్షన్...

పిఠాపురం టెన్షన్... టెన్షన్... ఎన్నికల ప్రచార సమయంలో అక్కడ జనసేన అధినేత పవన్ కళ్యాణ్, వైసీపీ నేతల మధ్య పెద్ద మాటల యుద్దం నడిచింది. వైసీపీ అల్లరి మూకలను పెంచి పోషిస్తోందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆరోపించారు… దానికి బదులుగా దమ్ముంటే నిరూపించాలని వైసీపీ నేతలు ప్రతి సవాలు విసిరారు.
Read More...
ఆంద్రప్రదేశ్  

Syamala: యాంకర్ శ్యామలపై మెగా దాడి..?

Syamala: యాంకర్ శ్యామలపై మెగా దాడి..? సినీ పరిశ్రమ మొత్తం కూడా పవన్ కళ్యాణ్ జనసేన, టీడీపీకి అండగా నిలుస్తున్న తరుణంలో శ్యామల మాత్రమే వైసీపీకి మద్దతుగా నిలిచారు. మెగా ఫ్యామిలీకి వ్యతిరేకంగా ఉంటే ఇండస్ట్రీలో సినిమా అవకాశాలు గల్లంతు అవుతాయనే టాక్ వినిపిస్తోంది.
Read More...
ఆంద్రప్రదేశ్  

Vijayasai : విజయసాయి... ఎక్కడ

Vijayasai : విజయసాయి... ఎక్కడ జగన్ వెళ్లిన దేశానికి వెళ్లేవారు కాదు. ఆ పక్క దేశానికి వెళ్లి జగన్ పర్యటనను పర్యవేక్షించేవారు. కానీ ఈసారి విజయసాయిరెడ్డి జాడ లేకుండా పోయింది. కనీసం ఆయన చడీ చప్పుడు కూడా లేదు. నెల్లూరులో ఎంపీగా పోటీ చేసిన ఆయన పోలింగ్ ముగిసిన తర్వాత ఎవరికీ అందుబాటులో లేకుండా పోయారు. తనను బలవంతంగా జగన్ ఎంపీగా పోటీ చేయించారని విజయ సాయి లో ఒక రకమైన అసహనం ఉండేది
Read More...
ఆంద్రప్రదేశ్  

Roja : రోజా పై చర్చోపచర్చలు  

Roja : రోజా పై చర్చోపచర్చలు   అసలు టిక్కెట్ విషయంలోనే రోజాపై పెద్ద ఎత్తులో చర్చ నడిచింది. కానీ టికెట్ దక్కించుకుని పోటీలో నిలబడారు. ఇప్పుడు నెక్ట్స్ ఆమె గెలుస్తారా లేదా అన్న టాక్ విపరీతంగా నడుస్తోంది. అందులో ఆమె క్యాడర్ లోనూ, రోజా ఫేస్ లోనూ ఎక్కడా గెలుపు ధీమా కనిపించడం లేదంట.
Read More...
ఆంద్రప్రదేశ్  

Ap : కేబినెట్ లెక్కల్లో బొత్సా, గంట

Ap : కేబినెట్ లెక్కల్లో బొత్సా, గంట గంటా శ్రీనివాసరావు జూన్ 9న చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని జోష్యం చెప్పారు. బొత్స సత్యనారాయణ ఇంకో అడుగు ముందుకేసి… విశాఖ నగరంలో జూన్ 9న జగన్ ప్రమాణస్వీకారం చేస్తారని తేల్చి చెప్పారు. మాజీ మంత్రి హోదాలో గంటా శ్రీనివాసరావుకు ఆహ్వానం పంపుతామని.. తప్పకుండా హాజరుకావాలని కౌంటర్ ఇచ్చారు.
Read More...
ఆంద్రప్రదేశ్  

సీమే శాసిస్తుందా...

సీమే శాసిస్తుందా... వైసీపీ గత ఎన్నికల్లో 49  స్థానాల్లో విజయం సాధించింది. తెలుగుదేశం పార్టీకి మూడు అంటే మూడు దక్కాయి. అది అసలైన స్వీప్. గతంలో ఉత్తరాంధ్ర, కోస్తాల్లోనూ మంచి ఫలితాలు వచ్చాయి. కానీ.. ఈ సారి మాత్రం భిన్నమైన రాజకీయం కనిపిస్తోంది. విపక్షాలు కూటమిగా ఏర్పడటం, ప్రభుత్వ వ్యతిరేకత ఎక్కువగా ఉందన్న అభిప్రాయం గట్టిగా వినిపిస్తున్న సమయంలో శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకూ వైఎస్ఆర్‌సీపీకి భారీగా నష్టం జరిగే అవకాశం ఉంది.
Read More...
ఆంద్రప్రదేశ్  

AP ELECTIONS : ఎవరికి ఓటు? – ఎవరికి పోటు..?

AP ELECTIONS : ఎవరికి ఓటు? – ఎవరికి పోటు..? దేశవ్యాప్తంగా మోదీ హవాతో పాటు.. రాష్ట్రంలో ఎన్డీయే భారీ మెజార్టీతో గెలుస్తుందని జోస్యం చెబుతున్నారు చంద్రబాబునాయుడు. అర్థరాత్రి వరకూ మహిళలు క్యూలో ఉండి మరీ ఓట్లు వేశారని.. ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందిన వాళ్లే మళ్లీ ఆశీర్వదించారని వైసీపీ బలంగా నమ్ముతోంది. గెలుపోటములపై చర్చలు నడుస్తుండగానే అటు అధికారులపై పార్టీల మధ్య మాటలయుద్ధం నడుస్తోంది.
Read More...
ఆంద్రప్రదేశ్  

రోజా వర్సెస్ జబర్దస్ట్ టీమ్

రోజా వర్సెస్ జబర్దస్ట్ టీమ్ జబర్దస్త్ ఫేమ్ ఆర్.పి. ఆమెపై ఒక రేంజ్లో విరుచుకుపడ్డారు. యువరాణి రోజా గొప్ప నటా? ఆస్కార్ అవార్డులు కొట్టిందా? కనీసం గెటప్ శీను , ఆది, సుధీర్ వంటి నటుల కోవలో స్కిట్స్ చేయగలదా? అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.  రోజా మాకు గౌరవం ఇస్తే .. మేము గౌరవిస్తాం.  తమని చిన్న నటులని చులకన భావనతో మాట్లాడటం రోజాకు ఎంత మాత్రం తగదని హెచ్చరించారు.
Read More...
ఆంద్రప్రదేశ్  

సిటీ ఖాళీ... కారులో షేరింగ్ ఇస్తామంటూ..

సిటీ ఖాళీ... కారులో షేరింగ్ ఇస్తామంటూ.. ఆర్టీసీ బస్సులలో టిక్కెట్లన్నీ ముందుగానే బుక్ అయిపోయాయి. ప్రయివేటు బస్సులలో అత్యధిక ఫీజులను వసూలు చేస్తున్నా ఎన్నికల కోసం సీమాంధ్రులు వారి సొంతూళ్లకు బయలుదేరి వెళుతున్నారు. దీంతో రేపు హైదరాబాద్ నగరం దాదాపు ఖాళీ అవుతందన్నది మాత్రం వాస్తవం.
Read More...
ఆంద్రప్రదేశ్  

Tdp: కూటమిలో టీడీపీ జోష్...

Tdp: కూటమిలో టీడీపీ జోష్... ఈ అనుమానాలకు మరింత బలం చేకూరింది. పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరిగింది. దేశవ్యాప్తంగా ఏడు విడతల్లో పోలింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. తొలి మూడు దశల్లో ఉత్తరాది రాష్ట్రాల్లో పోలింగ్ జరిగింది.
Read More...

Advertisement