#
TRS
తెలంగాణ  

అసెంబ్లీకి హాజరుకానున్న కేసీఆర్

అసెంబ్లీకి హాజరుకానున్న కేసీఆర్ జూలై 23 నుంచి ప్రారంభం కానున్న సమావేశాల్లో ముందుగా గవర్నర్ ప్రసంగం ఉండనుంది. జూలై 25న బడ్జెట్‌ ప్రవేశపెట్టనుంది సీఎం రేవంత్ సర్కార్. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలు బిజీబిజీగా ఉన్నారు. 25న అసెంబ్లీకి హాజరై తెలంగాణ బడ్జెట్‎ను ప్రవేశ పెట్టనున్నారు ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క. అదే రోజు అసెంబ్లీకి వెళ్లాలని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు.
Read More...
తెలంగాణ  

జంక్షన్ లో కేసీఆర్...

జంక్షన్ లో కేసీఆర్... టైం బాగున్నప్పుడు ఏం చేసినా చెల్లుతుంది. మరి అదే బ్యాడ్ టైం వస్తే మాత్రం ఇప్పుడు కేసీఆర్ మాదిరే పరిస్థితి ఉంటుంది. మామూలు బ్యాడ్ టైం కాదిది. కేసీఆర్ చౌరస్తాలో ఎందుకు ఉన్నారు.. ఆరామ్ సే ఫాంహౌజ్ లో ఉన్నారు కదా అనుకోవచ్చు. ఉన్నది ఫాంహౌజ్ లోనే అయినా గులాబీ బాస్ బ్రెయిన్ లో చాలా ఆలోచనలు తిరుగుతున్నాయి.
Read More...
తెలంగాణ  

కేటీఆర్ పాదయాత్ర

కేటీఆర్ పాదయాత్ర అన్ని నియోజకవర్గాలను కలుపుతూ కేటీఆర్ పాదయాత్ర చేస్తారని సోషల్ మీడియాలో బీఆర్ఎస్ నేతలు ప్రచారం ప్రారంభించారు. ప్రస్తుతం ఓటమి బాధలో బీఆర్ఎస్ నేతలు ఉన్నారు. కొంత మంది పార్టీలు వదిలి వెళ్లిపోతున్నారు. ఇలాంటి సమయంలో బీఆర్ఎస్ కు భారీ యాక్టివిటీ ఉండాలని.. కీలక నేతలు ఎప్పుడూ ప్రజల్లో ఉండాలన్న అభిప్రాయం ఆ పార్టీ క్యాడర్ లో ఉంది.
Read More...
తెలంగాణ  

తలసాని జంపేనా...

తలసాని జంపేనా... ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పెద్దల నుంచి గ్రీన్ సిగ్నెల్ కూడా తీసుకున్నారంట. ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, అంబర్ పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి చేరిక దాదాపుగా ఖాయమైందంట. మొన్నటి వరకు సైలెంట్ గా ఉన్న మాజీ మంత్రి, సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇప్పుడు అంతే సైలెంట్‌గా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు పావులు కదుపుతున్నారంట.
Read More...
తెలంగాణ  

పోచారం, సంజయ్‌పై అనర్హత వేటుకు ప్రయత్నం..

పోచారం, సంజయ్‌పై అనర్హత వేటుకు ప్రయత్నం.. రేవంత్ రెడ్డి చేపట్టి ఆపరేష్ ఆకర్ష్‌లో బీఆర్ఎస్ పార్టీలోని అగ్రనేతలంతా కాంగ్రెస్ పార్టీలోకి క్యూ కట్టారు. ఆ క్రమంలో తాజాగా బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌లు బీఆర్ఎస్‌ పార్టీకి రాజీనామా చేసి. కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ నేపథ్యంలో వీరిపై అనర్హత వేటు వేయాలని అసెంబ్లీ స్పీకర్‌ను బీఆర్ఎస్ పార్టీ కోరనుంది.
Read More...
తెలంగాణ  

ఉనికి కోసం పోరాటం...

ఉనికి కోసం పోరాటం... ఒక రాష్ట్రానికి ఒక రూల్ ఉంటుంది? మరో రాష్ట్రానికి మరో రూల్ ఉంటుందా? అని కాంగ్రెస్‌ను నిలదీసేందుకు సిద్ధమైంది గులాబీ పార్టీ.ఇదే సమయంలో పార్టీ క్యాడర్‌లో ఆత్మస్థైర్యం నింపేలా బీఆర్‌ఎస్‌ పార్టీ చర్యలు చేపట్టింది. ఎమ్మెల్యేలు పార్టీ మారిన నియోజకవర్గాల్లో కొత్త ఇన్‌చార్జీలను నియమించాలని కేసీఆర్‌ నిర్ణయించారు. పార్టీలో కమిటీలు వేయాలని నిర్ణయించారు.
Read More...
తెలంగాణ  

కారుకు మబ్బులు కమ్ముకున్నాయా

కారుకు మబ్బులు కమ్ముకున్నాయా ఈ షాక్ నుంచి తేరుకునే లోపే జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కూడా కారు దిగి హస్తం కండువా కప్పుకున్నారు. కేసీఆర్ కు సంజయ్ అత్యంత సన్నిహితుడని చెప్పుకుంటారు. మరి అలాంటి వ్యక్తే పార్టీ వీడితే.. మిగిలిన వారి పరిస్థితి ఏంటనే ప్రశ్నలు తలెత్తున్నాయి. ఆ ప్రశ్నలకు తగ్గట్టుగానే గ్రేటర్ పరిధిలో మరో ఆరుగుగు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతారనే ప్రచారం జరుగుతోంది.
Read More...
తెలంగాణ  

KCR : కేసీఆర్ మళ్లీ సైలెంట్

KCR : కేసీఆర్ మళ్లీ సైలెంట్ సోషల్ మీడియాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చాలా చురుకుగా ఉంటారని అందరికీ తెలుసు. సోషల్ మీడియా వేదికగా ఆయన చాలా విషయాలు పంచుకుంటూ ఉంటారు. ప్రజలను, ముఖ్యంగా యువతను చేరువ కావడానికి ఇది మంచి మార్గం. మాజీ సీఎం కేసీఆర్ కూడా ఈ దారిని పార్లమెంటు ఎన్నికల ముందు ఎంచుకున్నారు.
Read More...

BRS : గులాబీకి బిగ్ రిలీఫ్

BRS : గులాబీకి బిగ్ రిలీఫ్ జయభేరి, హైదరాబాద్ :ఎన్నికలు అనగానే బీఆర్‌ఎస్‌ను పదేళ్లుగా కొన్ని గుర్తులు భయపెడుతున్నాయి. అదేంటి బీఆర్‌ఎస్‌కు కారు గుర్తు పర్మినెంట్‌ ఉందిగా, భయమెందుకు అనుకుంటున్నారా.. ఇక్కడే సమస్య. కారును పోలిన కొన్ని గుర్తులు ఎన్నిల్లో బీఆర్‌ఎస్‌ ఫలితాలను తారుమారు చేస్తున్నాయి. గెలిచే అభ్యర్థి ఓడిపోతున్నారు. దీంతో అనేకసార్లు గులాబీ పార్టీ నేతలు తమ కారు గుర్తును...
Read More...
తెలంగాణ  

Ugadi TRS : ఉగాది తర్వాత మళ్లీ టీఆర్ఎస్..

Ugadi TRS : ఉగాది తర్వాత మళ్లీ టీఆర్ఎస్.. అత్యాశకు పోతే మొదటికే మోసం వస్తుంది అన్న చందంగా ప్రధాని కావాలన్న కేసీఆర్‌ కోరిక పార్టీ పేరు మార్పుకు కారణమైంది. తెలంగాణ రాష్ట్ర సమితి పేరును ఎవరితో చర్చించకుండా ఎవరి నిర్ణయాలు తీసుకోకుండా భారత రాష్ట్ర సమితిగా మార్చారు. హైదరాబాద్, ఏప్రిల్ 8 :తెలంగాణ ఉద్యమం కోసం పుట్టిన పార్టీ టీఆర్ఎస్. తెలంగాణ రాష్ట్ర...
Read More...
తెలంగాణ  

Elections 2024 I జంపు జిలానీల భరతం పట్టు..

Elections 2024 I జంపు జిలానీల భరతం పట్టు.. జయభేరి, హైదరాబాద్ : రాక్షస మూకలు మళ్లీ తెలంగాణని చెర పట్టడానికి ఊసరవెల్లుల మారుతున్నాయి. దోపిడి దొంగల ముఠా ఏకమై మళ్ళీ తెలంగాణ సంపదలను కొల్లగొట్టడానికి కూటములుగా ఏర్పడుతున్నాయి... నియంతృత్వ నిరంకుశ పాలకుల మెడలు వంచి నైజామో.. నీ ఘోరీ కడుతం కొడుకో ...అన్న ఈ నేలపైనే ఎన్ని రాజకీయ పార్టీలు... పూటకో జెండా కప్పుకొనే...
Read More...

Advertisement