Shraddha : శ్రద్దా అందాల ఆరబోత..

ఈ హాట్ ఫోటోలు చూసారా..!

Shraddha : శ్రద్దా అందాల ఆరబోత..

శ్రద్ధాదాస్‌ ఈ మధ్యన రాణించలేదు. కానీ, సోషల్ మీడియా మిమ్మల్ని డ్యాన్స్ చేస్తుంది. ఈ క్రమంలో తాజాగా శ్రద్ధాదాస్ కొన్ని హాట్ ఫొటోలను విడుదల చేసింది. మీరే చూడండి...

తెలుగులో చాలా మంది హీరోయిన్లు ఉన్నారు. అందుకే కాలం వెళ్లదీస్తున్నారు. అందులో హాట్ హీరోయిన్ శ్రద్ధాదాస్ ఒకరు.  
శ్రద్ధాదాస్ సినిమాల్లోకి రాకముందే మోడల్‌గా తన ప్రయాణాన్ని ప్రారంభించింది.

Read More వారెవ్వా... అందానికి ఆధార్ కార్డు ఈ చిన్నారి.. వయ్యారి ఎవరో కనిపెట్టండి

maxresdefault (2)

Read More సోషల్ మీడియాను ఊపేస్తోన్న అమ్మపాడే జోలపాట సాంగ్.. 

ఈ రంగంలో తనదైన గ్లామర్‌తో ఆడిపాడిన ఈ భామ.. జాతీయ స్థాయిలో కొన్ని బ్రాండ్‌లకు అంబాసిడర్‌గా కూడా పనిచేసింది. శ్రద్ధాదాస్ తన అందంతో దర్శకనిర్మాతల దృష్టిని ఆకర్షించింది. ఈ క్రమంలో ‘సిద్ధు ఫ్రమ్ సికాకుళం’ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి టాలీవుడ్ లో పాపులర్ అయ్యింది.

Read More ఎన్టీఆర్ ‘దేవర’ మూవీ రివ్యూ, రేటింగ్‌

shraddha-das-hot-bikini-pics_b_1503200451

Read More Anasuya Bharadwaj : అనసూయ లేటెస్ట్ ఫోటోలపై నెటిజన్ల షాకింగ్ కామెంట్స్

శ్రద్ధాదాస్ ఇప్పుడిప్పుడే హీరోయిన్ గా పరిచయమై.. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించి హవా చూపించింది. అలా తన కెరీర్‌లో 'అధినేత', 'ఆర్య 2', 'మరో చరిత్ర', 'నాగవల్లి' వంటి చిత్రాలతో ఆకట్టుకుంది.

Read More 1000 కోట్ల మైల్ స్టోన్ చేరుకున్న కల్కి 2898 AD  

shraddha-das-bikini-a

Read More స్టార్ హీరో కొడుకుతో చిరంజీవి కూతురు పెళ్లి?

'డార్లింగ్', 'మొగుడు', 'ముగ్గురు', 'బందిపోటు', 'గుంటూరు టాకీస్', 'డిక్టేటర్', 'పిఎస్వి గరుడవేగ' వంటి చిత్రాలతో ఆకట్టుకుంది శ్రద్ధాదాస్. కానీ, పెద్దగా హిట్లు రాలేదు. సినిమాల్లోకి వచ్చినప్పటి నుంచి రిజల్ట్స్‌తో సంబంధం లేకుండా శ్రద్ధాదాస్‌కు అవకాశాలు వస్తూనే ఉన్నాయి. అయితే ఇటీవల కాలంలో వేగం తగ్గింది.

Read More Sonakshi : కూరగాయల్లా బేరాలు ఆడుతుంటారు..

Shraddha-Das-Hot

Read More 'లైలా' మెస్మరైజింగ్ ఐ లుక్ రిలీజ్

Latest News

డిండి MRPS గ్రామ శాఖ అధ్యక్షులుగా ముదిగొండ వెంకట్ డిండి MRPS గ్రామ శాఖ అధ్యక్షులుగా ముదిగొండ వెంకట్
జయభేరి, డిండి : మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి(MRPS)కామదేను గౌరారం గ్రామ శాఖ అధ్యక్షులుగా ముదిగొండ వెంకట్ ను శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ మేరకు మాదిగ...
తెలంగాణ రాష్ట్ర గిరిజన గురుకుల మహిళా డిగ్రీ కళాశాలకు నేషనల్ అసెస్ మెంట్ అక్రెడిటేషన్ కౌన్సిల్ (న్యాక్)B++గ్రేడ్ మంజూరు
చంద్రమౌళి( CM) కు బీసీ సంఘం ఆధ్వర్యంలో ఘన సన్మానం 
ఎబివిపి ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు నిర్వహించినారు.
ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం PRTUTS తోనే సాధ్యం 
గుడికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి 

Social Links

Related Posts

Post Comment