Sruthi hasan I శృతి హాసన్తో లోకేష్ రొమాన్స్ పీక్స్..
డైరెక్టర్‌తో రెచ్చిపోయి రొమాన్స్ చేసిన శ్రుతిహాసన్..
ఓ ధీరుడు సినిమాతో ఇండస్ట్రీకి హీరోయిన్‌గా పరిచయమైంది శృతి హాసన్. ఆ తర్వాత వరుస సినిమాలతో బిజీ అయిపోయింది. తెలుగులో స్టార్ హీరోల సరసన నటించింది. ఆమె తెలుగుతో పాటు తమిళ ఇండస్ట్రీలోనూ సినిమాలు చేసింది. శృతి హాసన్ హిందీలో కూడా సినిమాలు చేసింది. ఇదిలా ఉంటే శృతి హాసన్ కేవలం హీరోయిన్ మాత్రమే కాదు.
స్టార్ హీరోయిన్ శృతి హాసన్ ఇప్పుడు టాలీవుడ్ లో లక్కీ హీరోయిన్ గా మారిపోయింది. ఈ అమ్మడు చేసిన సినిమాలన్నీ సూపర్ హిట్ అవుతున్నాయి. ఓ ధీరుడు సినిమాతో ఇండస్ట్రీకి హీరోయిన్‌గా పరిచయమైంది శృతి హాసన్.
తమిళ నటుడు లోకేష్ కనగరాజ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రీసెంట్‌గా లియో సినిమాతో హిట్ అందుకున్నాడు లోకేష్. ప్రస్తుతం అతను బ్యాక్ టు బ్యాక్ సినిమాలకు దర్శకత్వం వహిస్తున్నాడు మరియు ఇప్పుడు లోకేష్ మరియు శ్రుతి కలిసి ఒక ప్రత్యేక పాటలో జతకట్టనున్నారు. తాజాగా ఈ పాట ప్రోమోను విడుదల చేశారు. ఈ ప్రోమోలో లోకేష్, శృతి హాసన్ రెచ్చిపోయారు.
లోకేష్ తో శృతిహాసన ఓ రేంజ్ లో రొమాన్స్ చేసింది. ఈ 18 సెకన్ల వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. మార్చి 25న ఇన్‌మలే ఫుల్ సాంగ్ రిలీజ్ కానుంది.ఈసాంగ్ ప్రోమోలో శృతి హాసన్ తన అందాలతో ఆకట్టుకోవడమే కాకుండా లోకేష్‌ని ఓ రేంజ్‌లో రొమాన్స్ చేసి వావ్ అనిపిస్తుంది. లోకేష్ ప్రస్తుతం స్టార్ హీరోలతో సినిమాలు చేస్తున్నాడు. ఇప్పుడు సూపర్ స్టార్ రజనీకాంత్ తో ఓ సినిమా చేస్తున్నాడు. సూర్యతో కూడా ఓ సినిమా చేయనున్నాడు. శృతి హాసన్ కూడా వరుస సినిమాలతో బిజీగా ఉంది. రీసెంట్ గా సాలార్ సినిమాతో హిట్ కొట్టిన ఈ భామ.. ఇప్పుడు సాలార్ 2లో నటిస్తుంది.
Post Comment