Sonakshi : కూరగాయల్లా బేరాలు ఆడుతుంటారు..

హీరోయిన్ షాకింగ్ కామెంట్స్

ఈ అమ్మడు ఆచితూచి లను ఎంచుకుంటూ దూసుకుపోతుంది. ఇప్పుడు స్టార్ డైరెక్టర్ సంజయ్ లీల బన్సాలి దర్శకత్వంలో తెరకెక్కిన 'హీరమండి ది డైమండ్ బజార్... సిరీస్ లో నటించింది. ఈ వెబ్ సిరీస్ లో సోనాక్షి తన నటనతో అందరి దృష్టిని ఆకర్షించింది. సోనాక్షి సిన్హా తాజాగా చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి.

Sonakshi : కూరగాయల్లా బేరాలు ఆడుతుంటారు..

సోనాక్షి సిన్హా బాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉంది. సౌత్ లోనూ ఓ లో నటించింది ఈ చిన్నది. సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన లింగ లో హీరోయిన్ గా చేసింది సోనాక్షి సిన్హా.

ఈ అమ్మడు ఆచితూచి లను ఎంచుకుంటూ దూసుకుపోతుంది. ఇప్పుడు స్టార్ డైరెక్టర్ సంజయ్ లీల బన్సాలి దర్శకత్వంలో తెరకెక్కిన 'హీరమండి ది డైమండ్ బజార్... సిరీస్ లో నటించింది. ఓటీటీలో రిలీజ్ అయిన ఈ వెబ్ సిరీస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ వెబ్ సిరీస్ లో చాలా మంది హీరోయిన్స్ నటించారు. లాహోర్ లోని ఓ రెడ్ లైట్ ఏరియా ఆధారంగా ఈ ను తెరకెక్కించారు. అలాగే ఇది స్వతంత్రం కంటే ముందు జరిగిన కథ. ఈ వెబ్ సిరీస్ లో సోనాక్షి తన నటనతో అందరి దృష్టిని ఆకర్షించింది. సోనాక్షి సిన్హా తాజాగా చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి.

Read More naga chaitanya : ఆ హీరోయిన్ కి సమంత ప్లేస్ ఇచ్చాడు

sonakshi-sinha-is-a-gorgeous-personified-in-tangerine-avatar-see-here-5

Read More anupama parameswar kiss : అనుపమ కిస్సుల గోల..

సల్మాన్ ఖాన్ తో సోనాక్షి సిన్హా సినీ పరిశ్రమకు పరిచయమైంది. 'దబాంగ్' తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. అయితే సోనాక్షి మాత్రం ఆతర్వాత అనుకున్నంతగా అవకాశాలు అందుకోలేకపోయింది. 'అకీరా', 'నూర్', 'హ్యాపీ ఫిర్ భాగ్ జాయేగీ' వంటి ల్లో సోలో హీరోయిన్‌గా కనిపించి మెప్పించింది. అయితే ఈ లేవీ బాక్సాఫీస్ వద్ద పెద్దగా హిట్ కాలేకపోయాయి.

Read More Movie 1920 Beemunipatnam I రాజమండ్రి పరిసరాల్లో "1920 భీమునిపట్నం"

Sonakshi Sinha2

Read More Rakhi Sawant : సల్మాన్ ఖాన్ ని చంపి ఏం పొందుతారు?

'నేను ఎంత కష్టపడినా కొన్నిసార్లు విజయం సాధించలేదు. తర్వాత పాత్రల ఎంపికను పూర్తిగా మార్చుకున్నాను. కొన్ని విజయవంతమయ్యాయి, కొన్ని విజయవంతం కాలేదు. ఆర్టిస్ట్‌గా ఆ లను ఆస్వాదించాను. ఈ లు కమర్షియల్ గా సక్సెస్ కాకపోవచ్చు. అయితే టీమ్‌లోని కొందరితో కలిసి పనిచేయడం ఆనందంగా ఉంది. ఇంకా ఎందుకు విజయం సాధించడం లేదని నన్ను నేనే ప్రశ్నించుకుంటున్నా' అని చెప్పు కొచ్చింది సోనాక్షి.

Read More Movie : ఓ టాప్ డైరెక్టర్ కూతురి పరిస్థితే ఇలా ఉంటే..

10_09_2022-sonakshi_sinha_bold_photos_23059523

Read More malvika sharma : టాప్ తీసేసి షాకిచ్చిన రెడ్ బ్యూటీ.. గ్లామర్ షోలో ఇది నెక్ట్స్ లెవెల్ అంతే!

బాక్సాఫీస్ భవిష్యత్తు నా చేతుల్లో లేదు. అది నాకు కూడా తెలుసు. నటిగా మీరు మీ వంతు ప్రయత్నం చేయాలి. నా నటనకు ఎప్పుడూ ప్రశంసలు వచ్చేవి. నేను అభివృద్ధి చెందుతున్నప్పుడు, నేను ఇష్టపడేదాన్ని చేస్తూనే ఉన్నాను. అని సోనాక్షి అన్నారు. 'నిర్మాతలు మీకు ఫోన్ చేస్తే అన్నీ చర్చిస్తారు. అందరూ నటీమణులకు అవకాశం ఇవ్వాలని కోరుకుంటారు. డబ్బు ల విషయంలో మాత్రం రెమ్యునరేషన్ తగ్గించుకోవాలని పట్టుపడతారు.. ఎక్కువగా బేరసారాలు ఆడుతుంటారు అని చెప్పుకొచ్చింది సోనాక్షి.

Read More DRISHYAM ESTHER ANIL : దృశ్యం చిన్న‌ది.. దుస్తుల్లో ఇంత పొదుపా!

Sonakshi-Sinha_7

Read More Taapsee Pannu Marriage : ఎవరికీ తెలియకుండా పెళ్లి...

Views: 0

Related Posts