Anupama Parameswaran I తప్పు..రా తమ్ముడు..!

అనుపమ ఫోటోలకు నెటిజన్ల పిచ్చి కామెంట్స్

Anupama Parameswaran I తప్పు..రా తమ్ముడు..!

తొలి సినిమాతోనే తన అందాలతో ప్రేక్షకులను కట్టిపడేసింది అనుపమ పరమేశ్వరన్. ఆ తర్వాత వరుస సినిమాలతో సందడి చేసింది ఈ చిన్నారి. బ్యాక్ టు బ్యాక్ యువ హీరోల సినిమాల్లో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ చిన్నారి. తమిళంతో పాటు తెలుగులోనూ సినిమాలు చేసింది. ప్రస్తుతం యంగ్ హీరోల హాట్ ఫేవరెట్ హీరోయిన్ గా మారిపోయింది.

క్రేజీ బ్యూటీ అనుపమపరమేశ్వరన్ మలయాళంలో ప్రేమమ్ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన అఆ సినిమాతో అనుపమ టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. తొలి సినిమాతోనే తన అందాలతో ప్రేక్షకులను కట్టిపడేసింది అనుపమ పరమేశ్వరన్. ఆ తర్వాత వరుస సినిమాలతో సందడి చేసింది ఈ చిన్నారి. బ్యాక్ టు బ్యాక్ యువ హీరోల సినిమాల్లో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ చిన్నారి. తమిళంతో పాటు తెలుగులోనూ సినిమాలు చేసింది. ప్రస్తుతం యంగ్ హీరోల హాట్ ఫేవరెట్ హీరోయిన్ గా మారిపోయింది. ప్రస్తుతం ఈ చిన్నది బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉంది.

Read More naga chaitanya : ఆ హీరోయిన్ కి సమంత ప్లేస్ ఇచ్చాడు

అనుపమ పరమేశ్వరన్ రీసెంట్ గా గ్లామర్ గేట్లు ఎత్తేసింది. సోషల్ మీడియాలో ఈ చిన్నారి షేర్ చేసిన ఫోటోలు అభిమానులకు మంచి కిక్ ఇస్తున్నాయి. సోషల్ మీడియాలో ఫోటోలు అమ్మడం అంటే విపరీతమైన క్రేజ్. సోషల్ మీడియాలో అనుపమ షేర్ చేసిన ఫోటోలపై నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. అయితే కొందరు మాత్రం పరిమితికి మించి వ్యాఖ్యలు చేస్తున్నారు. అనుపమ పరమేశ్వరన్ రీసెంట్ గా కొన్ని ఫోటోలను షేర్ చేసింది. అయితే ఆ ఫోటోలపై నెటిజన్లు బ్యాడ్ కామెంట్స్ చేశారు.

Read More Highest Grossing movies in 2024 : ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ సినిమాలు..

ఇటీవల, అనుపమ తన తమ్ముడు అక్షయ్ పరమేశ్వరన్ పుట్టినరోజు సందర్భంగా అతనికి శుభాకాంక్షలు తెలిపిన ఫోటోలను పంచుకుంది. ఈ ఫొటోలపై కొందరు నెటిజన్లు నెగిటివ్ కామెంట్స్ చేశారు. ఆ కోవలోకి మరికొంత మంది చేరుతున్నారు. హ్యాపీ బర్త్ డే బావ, హ్యాపీ బర్త్ డే బ్రదర్ ఇన్ లా అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అనుమప సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఈ చిన్నారి సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న టిల్లు స్క్వేర్ చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమాలో తన అందాలతో పాపులర్ అయ్యింది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ గ్లామర్ తో ఆకట్టుకుంది. అనుపమ లిప్ లాక్‌లతో పాపులర్.

Read More Dimple hayathi skin color I హరీష్ శంకర్ నుంచి ఫోన్ వచ్చింది... డింపుల్ ఒకసారి రా అని...

Views: 0

Related Posts