Chiru : శంకర్ కూతురి పెళ్లిలో చిరు కుటుంబం సందడి!
ఈ వేడుకకు తమిళం, తారాలోకం వచ్చాయి.
సౌత్ టాప్ డైరెక్టర్ శంకర్ కూతురు పెళ్లి చెన్నైలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకకు తమిళం, తారాలోకం వచ్చాయి. తన దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్న తరుణ్ కార్తికేయన్ పెద్ద కూతురు ఐశ్వర్యతో రెండు నెలల క్రితం నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే!
అతి కొద్ది మంది సమక్షంలో జరిగిన ఈ వివాహ వేడుకకు తమిళ ఇండస్ట్రీలోని ప్రముఖ నటీనటులందరూ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. రజనీకాంత్, కమల్ హాసన్, విక్రమ్, సూర్య, కార్తీ, నయనతార, మణిరత్నం, సుహాసిని, భారతి రాజా, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తదితరులు పాల్గొన్నారు.
Read More “పుష్ప 2”: ఒక పాట.. 6 భాషల్లో ఒక గాయకుడు
ప్రస్తుతం రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ సినిమాలో నటిస్తున్నాడు. భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. సెప్టెంబర్, అక్టోబర్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
Latest News
11 Mar 2025 10:44:11
జయభేరి, దేవరకొండ : దేవరకొండ మండలం తాటికొల్ గ్రామపంచాయతీ పరిధిలోని వాగులో ఇసుక రీచ్ కు ప్రభుత్వం ఇచ్చిన అనుమతిని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ
Post Comment