శరన్నవరాత్రి మహోత్సవం

శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో 4వ రోజు పూజలు 

శరన్నవరాత్రి మహోత్సవం

జయభేరి, దేవరకొండ :
శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో నాలుగో రోజు పూజలో భాగంగా శ్రీ వాసవి మాత మహా గౌరి అలంకారంతోను  రాజేశ్వరి మాత గాయత్రి అలంకారం తో  భక్తులకు అమ్మవారు దర్శనమిచ్చారు.

ఉదయం సుప్రభాతం108 మంది వాసవి మహిళలచే వివిధ రకాల ప్రసాదాలు  తీసుకొచ్చి నైవేద్య కార్యక్రమం నిర్వహించారు. సహస్ర కుంకుమార్చన పూజలు ఆలయ ప్రధాన అర్చకులు ఘంటసాల సుబ్రహ్మణ్య శర్మ వారి శిష్య బృందం చే నిర్వహించినారు తీర్థప్రసాద వినియోగం అన్న ప్రసాదం కార్యక్రమం ఆలయ కమిటీ వారు నిర్వహించారు. 

Read More Anganwadi I అద్దె భ‌వ‌నాల్లోనే అంగ‌న్‌వాడీలు

ఈ కార్యక్రమంలో అధ్యక్షులు చేదెళ్ల వెంకటేశ్వర్లు కార్యదర్శి సముద్రాల ప్రభాకర్ కోశాధికారి కొత్త సుబ్బారావు వాసవి కళ్యాణ మండపం అధ్యక్షులు వాసా వెంకటేశ్వర్లు  వాసవి కళ్యాణమండపం కార్యదర్శి గుద్దేటి జంగయ్య కోశాధికారి సముద్రల ఆనంద్  దాచేపల్లి  రమేష్ కల్పన  కర్నాటి పురుషోత్తం ఆర్యవైశ్య సంఘం సభ్యులు సముద్రాల సహదేవ్  ఉప్పల శ్రీనివాసులు  శ్రీలత బండారు జనార్దన్  మోహనమ్మ నీల బాలస్వామి కవిత నీలా హరిబాబు మాధవి, నీల రవికుమార్ స్వాతి ,మిర్యాల భర్తయ్య నీల అశోక్ బెల్లూరి సునీత ధనరాజ్ కొరివి లక్ష్మయ్య యశోద వాసవి మహిళా సభ్యులు బెజవాడ మల్లేశ్వరి గార్లపాటి రజిని కుంచకూరి సంధ్య  చేదేళ్ల శ్రీదేవి వాసవి వనిత క్లబ్ అధ్యక్షులు తొణుకునూరు విజయ కార్యదర్శి మంచికంటి పద్మ కోశాధికారి కుంచకూరి శిరీష సముద్రాల సత్య శ్రీవాణి బెజవాడ దివ్య తదితరులు పాల్గొన్నారు.

Read More Telangana I మును గో.. డౌట్..

WhatsApp Image 2024-10-06 at 22.31.24

Read More telangana I రాజ్యాంగ స్పూర్తికి తిలోధకాలు...!?

Views: 0