40 లక్షల రూపాయల వ్యయంతో కార్తికేయ నగర్ లో సిమెంట్ రోడ్లు.
జయభేరి, ఉప్పల్ :
Read More డిఈవోను కలిసిన ఎస్ఎఫ్ఐ నాయకులు
అలాగే మిగిలిన కార్తికేయ నగర్ రోడ్లన్నీ కూడా తొందర్లోనే శాంక్షన్ చేయించి రోడ్లు వేయిస్తామని ఎమ్మెల్యే తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కార్తికేయ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు, నాచారం డివిజన్ బారాస నాయకులు కార్యకర్తలు, డిప్యూటీ ఇంజనీర్ రూప అసిస్టెంట్ ఇంజనీర్ లింగారావు తదితరులు పాల్గొన్నారు
Views: 0


