మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు

జయభేరి, సైదాపూర్ : మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పుట్టినరోజు సందర్భంగా కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండల్ దుద్దెనపల్లి గ్రామంలో సోమవారం బస్టాండ్ ఏరియాలో కెసిఆర్ పుట్టినరోజు వేడుకలు అంగరంగ వైభవంగా టిఆర్ఎస్ నాయకులు జరుపుకోవడం జరిగింది.

ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు సోమరపు రాజయ్య కేక్ కట్ చేస్తూ కెసిఆర్ అధికారంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్క పని సజావుగా సాగుతుండేది అని వారు కొనియాడారు. ఈ కార్యక్రమంలో గ్రామ టిఆర్ఎస్ నాయకులు చాడ ఆదిరెడ్డి, పోతిరెడ్డి హరీష్, మట్టెల రవీందర్, చెప్పాల రవీందర్ పరుషలేని విజయ్, తాటిపల్లి యుగంధర్ రెడ్డి, మైపాల్ సింగ్, తాళ్లపల్లి వేణు, బొల్లి వెంకటేష్, పరకాల నారాయణ, వీరందరూ కేసీఆర్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు

Read More BRS I మీకు మీరే.. మాకు మేమే.!?

Views: 0