#
Office
తెలంగాణ  

Telangana : తెలంగాణలో దర్యాప్తులు స్పీడప్...

Telangana : తెలంగాణలో దర్యాప్తులు స్పీడప్... తాము కేవలం మాటలు మాత్రమే చెప్పం. అన్నింటిని వెలికితీస్తాం.. బీఆర్ఎస్‌ నేతల బాగోతాలను బయటపెడతాం అంటూ ప్రభుత్వ పెద్దలు ఇప్పటికే చెప్పారు. చెప్పినట్టుగానే విచారణ కమిషన్‌లకు ఆదేశించారు. ఇప్పుడు ఆ విచారణలు మొదలయ్యాయి.ఫస్ట్ కాళేశ్వరం ప్రాజెక్ట్‌ నుంచి వద్దాం.. ఈ ప్రాజెక్ట్‌లోని మూడు కీలక బ్యారేజ్‌లు ఇప్పుడు ఎందుకు పనికి రాకుండా పోయాయి. మేడిగడ్డ కుంగిపోయింది. ప్రస్తుతం అక్కడ రిపేర్లు కూడా కొనసాగుతున్నాయి. 
Read More...
తెలంగాణ  

ఆఫీసులో మధ్యాహ్నం నిద్ర వస్తే? న్యాప్ ప్యాడ్ గురించి తెలుసుకోవాల్సిందే!

ఆఫీసులో మధ్యాహ్నం నిద్ర వస్తే? న్యాప్ ప్యాడ్ గురించి తెలుసుకోవాల్సిందే! ఇది సమ్మిట్‌లో SPICA ద్వారా ప్రదర్శించబడే నాప్ ప్యాడ్. ఇది ఒక ప్రత్యేకమైన కార్పొరేట్ వెల్‌నెస్ చొరవ. ఇది మానవ ఉత్పాదకత, ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుందని కంపెనీ ప్రతినిధి తెలిపారు. ఒత్తిడి అలసటతో ఉన్న సిబ్బంది ద్వారా వచ్చే ఉప-వాంఛనీయ పనికి గణనీయమైన ఖర్చు జోడించబడిందని ప్రపంచవ్యాప్తంగా యజమానులు గుర్తిస్తున్నారు. బాగా విశ్రాంతి పొందిన మెదడు సమర్థవంతమైన, అధిక-ప్రామాణిక పని యొక్క రోజుకి కీలకం.
Read More...
తెలంగాణ  

HMDA : పైగా ప్యాలెస్‌లోకి అడుగుపెట్టిన హెచ్‌ఎండీఏ.. అక్కడి నుంచే ఆమ్రపాలి విధులు..!

HMDA : పైగా ప్యాలెస్‌లోకి అడుగుపెట్టిన హెచ్‌ఎండీఏ.. అక్కడి నుంచే ఆమ్రపాలి విధులు..! కాంగ్రెస్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. చారిత్రక వారసత్వ కట్టడంగా గుర్తింపు పొందిన బేగంపేట ప్యాలెస్‌ను హెచ్‌ఎండీఏ ప్రధాన కార్యాలయంగా మార్చేందుకు ప్రభుత్వం ప్రక్రియ ప్రారంభించింది. హెచ్‌ఎండీఏ కార్యకలాపాలన్నీ ఒకే చోట నుంచి జరిగేలా చూడాలని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసింది. అయితే.. హెచ్‌ఎండీ కమిషనర్‌ ఆమ్రపాలి ఇక్కడి నుంచే...
Read More...
సినిమా 

టిల్లు స్క్వేర్ కలెక్షన్ల మోత.. రూ.100 కోట్ల క్లబ్‍లోకి సిద్ధు...

టిల్లు స్క్వేర్ కలెక్షన్ల మోత.. రూ.100 కోట్ల క్లబ్‍లోకి సిద్ధు... ₹100 కోట్లు: టిల్లు స్క్వేర్ చిత్రం ముఖ్యమైన మైలురాయిని దాటింది. ఈ సినిమాతో సిద్దు జొన్నలగడ్డ రూ.100 కోట్ల క్లబ్‌లో చేరాడు. ఆ వివరాలివీ.. స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన తిల్లు స్క్వేర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద దుమ్ము రేపింది. అంచనాలకు మించి ఈ చిత్రం భారీ కలెక్షన్లను రాబడుతోంది....
Read More...

Advertisement