#
Medak
తెలంగాణ  

Elections : మెదక్ లో భారీగా క్రాస్ ఓటింగ్

Elections : మెదక్ లో భారీగా క్రాస్ ఓటింగ్ సిద్ధిపేటలో బీఆర్ఎస్ కు కేవలం 2 ,678 ఓట్ల మెజార్టీ రావడం ఆశ్చర్యపరిచింది. అక్కడ మొత్తం 1, 74, 969ఓట్లు పోలవ్వగా…బీజేపీ అభ్యర్థి రఘునందన్ కు 62, 823ఓట్లు, బీఆర్ఎస్ అభ్యర్థికి 65, 501ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇక, సిద్ధిపేటతో పాటు గజ్వేల్… ఈ రెండు నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అభ్యర్థికి 22,571 ఓట్ల మెజార్టీ మాత్రమే రావడం గమనార్హం. ఇందులో 19,893 ఓట్ల ఆధిక్యం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తోన్న గజ్వేల్ నుంచి రాగా.. హరీష్ ఇలాకా నుంచి 2వేల ఓట్ల లీడ్ రావడం బీఆర్ఎస్ శ్రేణులను అవాక్కయేలా చేసింది.
Read More...
తెలంగాణ  

BRS : మెదక్ కోసం రంగంలోకి కేసీఆర్

BRS : మెదక్ కోసం రంగంలోకి కేసీఆర్ ఇక రోడ్ షో ద్వారా ప్రజల్లోకి వెళ్తున్న కేసీఆర్… మెదక్ లోక్ సభ నియోజకవర్గంపై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టారు.ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ ఏదైనా లోక్ సభ స్థానంలో తప్పకుండా గెలుస్తుందని ఆ పార్టీ గట్టి నమ్మే లిస్ట్ లో మెదక్ ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు తర్వాత… మెదక్ లోక్ సభ నియోజకవర్గానికి జరిగిన ఐదు ఎన్నికల్లో కూడా గులాబీ జెండానే ఎగిరింది.
Read More...
తెలంగాణ  

Medak BRS MP Candidate I మెదక్ ఎంపీ పోటీపై హరీష్ రావు క్లారిటీ ఇచ్చారు

Medak BRS MP Candidate I మెదక్ ఎంపీ పోటీపై హరీష్ రావు క్లారిటీ ఇచ్చారు జయభేరి,లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. పార్టీ నేతల జంపింగ్, ఎంపీ అభ్యర్థుల ప్రకటన. అయితే ఇప్పటికే మూడు పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటిస్తుండగా.. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు సంబంధించిన కొన్ని ఆసక్తికర వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మెదక్ ఎంపీ స్థానం నుంచి హరీశ్ రావు పోటీ...
Read More...

Advertisement