#
land
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... Land Registration : తెలంగాణలో పెరగనున్న భూముల ధరలు
Published On
By Jayabheri Daily
జూన్ 18న రెవెన్యూ, మున్సిపల్, పంచాయతీరాజ్, సర్వే అధికారులో సమావేశం. జూన్ 23న మార్కెట్ విలువల సవరణ పూర్తి. జూన్ 25న పునః సమీక్ష జూన్ 29న కమిటీ ఆమోదం. జూలై 1న వెబ్‌సైట్‌లో సవరించిన విలువల ప్రదర్శిన. జూలై 20 వరకు సలహాలు, సూచనలు, అభ్యంతరాల స్వీకరణ, పరిష్కారం. జూలై 31న శాఖ వెబ్‌సైట్‌లో కొత్త ధరల అప్‌డేషన్. ఆగస్టు 1 నుంచి సవరించిన ధరలు అమలు. ల్యాండ్ ను ఆక్రమించగా.. పట్టుకుని రిమాండ్
Published On
By Jayabheri Daily
ల్యాండ్ ఓనర్ లు అందుబాటులో లేకపోవడంతో ఆ ప్లాట్ లను ఎలాగైనా ఆక్రమించాలనే దురుదెశ్యంతో ల్యాండ్ ఓనర్ లు చనిపోయినట్లుగా ఫేక్ డెత్ సర్టిఫికేట్ లు క్రియేట్ చేసి, ఆ ల్యాండ్ ఓనర్ లకు గుర్తు తెలియని వ్యక్తులను లీగల్ హైర్ సర్టిఫికేట్ స్పృష్టించి, ల్యాండ్ ను వారి మీద రిజిస్ట్రేషన్ Boduppal : ముడుపులు ఇచ్చుకో.. అంతస్థు పెంచుకో…
Published On
By Jayabheri Daily
ముడుపులు ఇచ్చుకో.. అంతస్థు పెంచుకో… టీపీఎస్ కావ్య కనుసైగల్లో అక్రమ నిర్మాణాలు మొక్కుబడిగా విధులు నిర్వర్తిస్తున్న టీపీవో వీరాస్వామి సెల్లార్ కొ రేటు.. అంతస్తులకు మరో రేటు… రెసిడెన్షియల్ అనుమతి.. కమర్షియల్ నిర్మాణాలు.. నో పార్కింగ్ కార్పొరేషన్ ఆదాయానికి రూ. కోట్లల్లో గండి నోటీసులకే పరిమితమా..! పత్తాలేని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు... అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు
Published On
By Jayabheri Daily
కుత్బుల్లాపూర్ నియోజక వర్గంలోని బౌరంపెట్ సర్వే నం.188,187,189లో గల 2ఎకరాల 32 గుంటల స్థలం విషయంలో కృష్ణా రెడ్డి, కంసమ్మా అనే రైతులకు త్రిపుర భవన నిర్మాణ సంస్థ కు మధ్య గత కొద్ది రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. Land : లోగుట్టు పెరుమాళ్ళకెరుక!
Published On
By Jayabheri Daily
అక్రమ వెంచర్లపై అధికారుల అలసత్వం.. ప్రభుత్వ నిబంధనలు గాలికి.. వ్యాపారులకు ఆదాయం.. మున్సిపాలిటికి ఖర్చులు.. మాజీ మంత్రి మల్లారెడ్డికి మరో షాక్ !
Published On
By Jayabheri Daily
షామీర్ పేట్ మండలంలోని బొమ్రాసిపేట్ పెద్ద చెరువు ఎఫ్టీఎల్ లో నిర్మించిన ప్రహరీ గోడ ను అధికారులు కూల్చివేశారు. చెరువు ఎఫ్టీఎల్‌లో అక్రమ నిర్మాణాలు చేశారంటూ మల్లారెడ్డిపై ఫిర్యాదులు వచ్చాయి. దీంతో జేసీబీల సాయంతో చెరువులో నిర్మించిన ప్రహరీ గోడలను ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై చేవెళ్ల పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు
Published On
By Jayabheri Daily
ఎర్లపల్లిలో 20 ఎకరాల 20 గుంటల భూమిని 2022లో కొనుగోలు చేశానని బాధితుడు చెబుతున్నాడు. అయితే సర్వేనెంబర్ 32, 35, 36, 38లో ఓ ఫంక్షన్ హాల్‌ను గతంలో నిర్మించుకున్నానని, తన భూమి పక్కనే జీవన్ రెడ్డి భూమి ఉందని చెప్పాడు. 2023లో ఫంక్షన్ హాల్‌ని పడగొట్టి జీవన్‌రెడ్డి తన భూమిని కబ్జా చేశాడని సదరు బాధితుడు ఆరోపిస్తున్నాడు. Land : రీ-సేల్‌కు ల్యాండ్ మార్క్‌గా యనమల డెవలపర్స్
Published On
By Jayabheri Daily
ఘనంగా యనమల రియల్ స్టార్ అవార్డ్స్ కార్యక్రమం.. రియల్ విజేతలకు అవార్డులను అందించిన ప్రముఖ సినీతార, బిగ్‌బాస్ ఫేం అశ్వినీ శ్రీ కొనిపించడమే కాదు మళ్లీ ఆ ప్రాపర్టీని అమ్మించే భాధ్యత కూడా మాదే.. -యనమల డెవలపర్స్ సీఎండీ యనమల రాజు Dammaiguda municipality I గట్టిగా దున్నుకో.. ఎంచక్కా ఎనకేసుకో.. టీపివో.. సెక్షన్ అసిస్టెంట్ నో డౌట్..!
Published On
By Jayabheri Daily
జయభేరి, దమ్మైగూడ : దమ్మైగూడ మున్సిపాలిటీలో యదేచ్ఛగా అక్రమ నిర్మాణాలు జరుగుతున్న మునిసిపల్ కమిషనర్ కొనుక్కు నిద్రపోతూ నటనలో గిన్నిస్ బుక్ రికార్డులకు ఎక్కేల నటిస్తున్నాడు. ఇక వివరాల్లోకెళితే.... మేడ్చల్ జిల్లా కీసర మండలంలోని దమ్మాయిగూడ మున్సిపాలిటీలో జోరుగా ఆక్రమ అనుమతులకు తేర లెపాడు టీపీవో అతని అసిస్టెంట్ భువనేశ్వర్. దమ్మాయిగూడ అయ్యప్ప కాలనీలో ఫేస్... 
