#
GOVERNMENT
అంతర్జాతీయం  తెలంగాణ  

గూగుల్ తో తెలంగాణ సర్కార్ ఒప్పందం

గూగుల్ తో తెలంగాణ సర్కార్ ఒప్పందం జయభేరి, హైదరాబాద్, డిసెంబర్ 4:తెలంగాణ సీఎం రేవంత్ సర్కార్ ఏడాది పాలన పూర్తయ్యే క్రమంలో.. నూతన శకానికి నాంది పలికింది. ఏకంగా గూగుల్ సంస్థతో ఒప్పందాన్ని ఏర్పరచుకొని, హైదరాబాద్ నగరం వైపు ప్రపంచం చూసేలా సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డిని బుధవారం గూగుల్ సీఐఓ రాయల్ హాన్సెన్...
Read More...
తెలంగాణ  

ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఉన్నత శిఖరాలకు ఎదగాలి...

ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఉన్నత శిఖరాలకు ఎదగాలి... విద్యార్థి దశలోనే భవిష్యత్తు ప్రణాళికను సిద్ధం చేసుకుని ఉన్నత చదువులు చదువుకొని లక్ష్యాన్ని సాధించాలని విద్యార్థుల్లో స్ఫూర్తిని నింపారు. ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం పెంపొందించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని తెలిపారు. విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేలా బోధించేలా ప్రతి ఉపాధ్యాయుడు కృషి చేయాలని చెప్పారు.
Read More...
తెలంగాణ  

Schools : సర్కార్ బడులు మరింత బలోపేతం

Schools : సర్కార్ బడులు మరింత బలోపేతం కార్పొరేట్ పాఠశాలలతో మా విద్యార్థులు పోటీపడటం మా గౌరవాన్ని మరింత పెంచింది. విద్యార్థిని విద్యార్థులకు నా హృదయపూర్వక అభినందనలు. 90శాతం ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ప్రభుత్వ పాఠాశాలల్లో చదివినవారే. నాతో సహా ప్రముఖ రాజకీయ నాయకులంతా ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో చదివినవారే. విద్యార్థులు రావడం లేదని సింగిల్ టీచర్ పాఠశాలలను మూసివేసే పరిస్థితి గత ప్రభుత్వంలో ఉండేది.
Read More...
ఆధ్యాత్మికం 

బక్రీద్ పండుగకు సెలవును ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

బక్రీద్ పండుగకు సెలవును ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం నెలవంక జూన్ 7న కనిపిస్తే బక్రీద్ జూన్ 17 ఉంటుంది. లేకుంటే జూన్ 18న ఉంటుంది.బక్రీద్ పండుగకు ముందే వివిధ దుకాణాలలో అమ్మకాలు ఊపందుకున్నాయి. బక్రీద్ కు ముందే పశు వర్తకులు ఆంధ్రప్రదేశ్, కర్నాటక, యూపీ, మహారాష్ట్ర నుంచి హైదరాబాద్ కు వస్తున్నారు.
Read More...
తెలంగాణ  

ప్రభుత్వ పాఠశాలల్లో సకల సౌకర్యాలు కల్పించాలి..

ప్రభుత్వ పాఠశాలల్లో సకల సౌకర్యాలు కల్పించాలి.. ఆయా పాఠశాలల్లో చేపట్టిన పనులను జూన్ 20వ తేదీ వరకు పూర్తిచేయాలని ఆదేశించారు. చేపట్టిన మరమ్మత్తు పనులకు అదనపు నిధులు కొరకు ప్రతిపాదనలు అందచేయాలని అన్నారు. పాఠశాలల్లో మంచినీరు, విద్యుత్, మరుగుదొడ్లు, హ్యాండ్ వాష్ లేని పాఠశాలలు ఉండొద్దని అన్నారు.
Read More...
తెలంగాణ  

School : కార్పొరేట్ స్కూల్ లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దాలి...

School : కార్పొరేట్ స్కూల్ లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దాలి... భూపాలపల్లి గ్రామీణ ప్రాంతాల్లో 22 పాఠశాలల్లో 160.29.లక్షల వ్యయంతో మౌలిక సదుపాయాలు కల్పన పనులను చేపట్టినట్లు తెలిపారు.  పెద్దాపూర్ లో 12.25 లక్షల,  నేరేడుపల్లి లో 15.27 లక్షలు వజినేపల్లి 4.87 లక్షలు,  రాంపూర్ లో 6 లక్షలతో చేపట్టిన మరమ్మతు పనులు పరిశీలించి యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలని  అధికారులను ఆదేశించారు.
Read More...
తెలంగాణ  

BJP : రైతుల పట్ల  రేవంత్ రెడ్డి  ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం

BJP : రైతుల పట్ల  రేవంత్ రెడ్డి  ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం రాష్ట్రంలో పంట విస్తీర్ణం, దిగుబడి గణనీయంగా తగ్గింది ఉద్యానవనాలు, పశుసంపద, పాడిపరిశ్రమ, కోళ్లపరిశ్రమ అదోగతి పాలైంది రైతు రుణమాఫీ ఏ విధంగా చేయగలుగుతారనే విషయాన్ని స్పష్టం చేయాలి బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే డా. ఎన్.వి.ఎస్.ఎస్. ప్రభాకర్ డిమాండ్
Read More...
తెలంగాణ  

ఐదు నెలల్లోనే విద్యుత్ వ్యవస్థను కుప్ప కూల్చిన కాంగ్రెస్ ప్రభుత్వం

ఐదు నెలల్లోనే విద్యుత్ వ్యవస్థను కుప్ప కూల్చిన కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం, 24 గంటల పాటు నిరంతరంగా విద్యుత్ సరఫరా చేసేందుకు.. విద్యుత్ ఉద్యోగుల సహకారంతో పటిష్ఠమైన వ్యవస్థను నిర్మించిందని.. రెప్పపాటు కాలం కూడా కరెంట్ కోతలు లేని ఏకైక రాష్ట్రంగా తెలంగాణను నిలిపిందని గుర్తు చేశారు. కేవలం ఐదు నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఆ వ్యవస్థను కుప్ప కూల్చిందని.. గృహ, వ్యవసాయ, పారిశ్రామిక అవసరాలకు సరిపోయే విద్యుత్ సరఫరా చేయడంలో పూర్తిగా విఫలమైందన్నారు.
Read More...
జాతీయం  

Congress : కాంగ్రెస్ సర్కార్ లెక్క ఇది

Congress : కాంగ్రెస్ సర్కార్ లెక్క ఇది ప్రధానంగా ఎన్డీఏ కూటమి తమదే అధికారం అని అంచనా వేస్తోంది. ఇక కాంగ్రెస్ పార్టీ కూడా గెలుపుపై ధీమాతో ఉంది.  ఏ రాష్ట్రం నుంచి ఎన్ని సీట్లు వస్తాయని లెక్కలు వేస్తోంది.  ఇప్పటికే జరిగిన మూడు విడతల పోలింగ్తో తమకు 200 సీట్లు ఖాయమయ్యాయని బీజేపీ చెబుతోంది.
Read More...
తెలంగాణ  

Govt. Goodnews : అన్నదాతకు ప్రభుత్వం శుభవార్త..

Govt. Goodnews : అన్నదాతకు ప్రభుత్వం శుభవార్త.. తెలంగాణ పౌరసరఫరాల శాఖ ధాన్యం సేకరణపై కీలక ప్రకటన చేసింది. జూన్ నెలాఖరు వరకు రాష్ట్రంలోని ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని ఆమె తెలిపారు. ఈ సీజన్‌లో 75.40 లక్షల టన్నుల ధాన్యాన్ని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆ శాఖ అధికారులు వెల్లడించారు. తెలంగాణలో ధాన్యం సేకరణతెలంగాణ రైతులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో ఇప్పటికే ధాన్యం...
Read More...
తెలంగాణ  

Indiramma House Scheme : ఇళ్లు నిర్మిస్తే 5 లక్షలు.. ప్రభుత్వం కీలక నిర్ణయం..!

Indiramma House Scheme : ఇళ్లు నిర్మిస్తే 5 లక్షలు.. ప్రభుత్వం కీలక నిర్ణయం..! ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పథకంపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పథకం నుంచి హడ్కో నుంచి రుణం తీసుకోవాలని నిర్ణయించారు. ఆ మేరకు ప్రతిపాదనలు పంపగా.. హడ్కో రూ. 3 వేల కోట్లు రుణం మంజూరైంది. ఇందిరమ్మ ఇళ్ల పథకంతెలంగాణలో ఇళ్లు లేని పేదలకు ఇంటి నిర్మాణం రూ. 5 లక్షలు ఆర్థిక...
Read More...
తెలంగాణ  

CONGRESS GOVERNMENT : ప్రజలు నిలదీస్తారనే కాంగ్రెస్‌ దొంగ డ్రామాలు

CONGRESS GOVERNMENT : ప్రజలు నిలదీస్తారనే కాంగ్రెస్‌ దొంగ డ్రామాలు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతనే పంటలు ఎండిపోయాయని, తాగునీరు అందడం లేదని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. సోమవారం నల్గొండ మండలం ముషంపల్లి గ్రామంలో రైతులు గన్నెబోయిన మల్లయ్య, బోర్ల రాంరెడ్డిలను కలిసి కరువు పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. జయభేరి, నల్లగొండ టౌన్ :కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన...
Read More...

Advertisement