#
cinema
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... 1000 కోట్ల మైల్ స్టోన్ చేరుకున్న కల్కి 2898 AD
Published On
By Jayabheri Daily
బాహుబలి 2 తర్వాత ప్రభాస్ కు ఇప్పుడు రూ.1000 కోట్ల గ్లోబల్ క్లబ్‌లో రెండు సినిమాలు ఉన్నాయి. కల్కి 2898 AD సౌత్ ఇండియన్ సినిమాలలో నాన్-బాహుబలి 2 రికార్డ్‌ను బద్దలు కొట్టింది. ఈ సినిమా ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించగా, హిందీ బెల్ట్, ఇతర భాషలలో కూడా ఘన విజయాన్ని అందుకుంది. Nayani Pavani : మనసేమో ఆగదు.. క్షణం కూడా! బిగ్ బాస్ బ్యూటీ మిస్ అయింది
Published On
By Jayabheri Daily
గతేడాది తెలుగు బిగ్ బాస్ 7లోకి అడుగుపెట్టగానే మరింత పాపులారిటీ సంపాదించుకుంది. ఈ క్రమంలో తనకు వచ్చిన ఫాలోయింగ్ ని కాపాడుకుంటూ సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా యాక్టివ్‌గా ఉంటూ అభిమానులను అలరిస్తోంది. ప్రస్తుతం పెద్దగా సినిమా అవకాశాలు లేకపోయినా వరుసగా వీడియో ఆల్బమ్స్‌లో నటిస్తూ బిజీగా ఉంది. Anasuya Bharadwaj : అనసూయ లేటెస్ట్ ఫోటోలపై నెటిజన్ల షాకింగ్ కామెంట్స్
Published On
By Jayabheri Daily
ఈ ఫోటోలపై నెటిజన్లు షాకింగ్ కామెంట్స్ చేస్తున్నారు. అనసూయ ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియాలో తన లేటెస్ట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ అభిమానులను అలరిస్తోంది. నీలం రంగు దుస్తుల్లో ఉన్న అనసూయ తాజాగా అందమైన ఫోటోలను పోస్ట్ చేసింది. 'అబ్బాయిలు చేయలేనిది, అమ్మాయిలు చేయగలిగేది పిల్లల్ని కనడం'
Published On
By Jayabheri Daily
అనుపమ పరమేశ్వరన్, దర్శన రాజేంద్రన్, సంగీత, ప్రవీణ్ కాండ్రేగుల, ఆనంద మీడియా మూవీ 'పరదా' నుంచి ‘అమిష్ట' గా దర్శన రాజేంద్రన్ పరిచయం... Anupama Parameswaran: 'టిల్లు స్క్వేర్' భామ అందాలు చూడాల్సిందే
Published On
By Jayabheri Daily
సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న నటీమణుల్లో అనుపమ పరమేశ్వరన్ ఒకరు. చాలా కాలం తర్వాత ‘టిల్లు స్క్వేర్’ సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది అనుపమ. అండర్‌కవర్ ఆపరేషన్ చేసే పోలీస్ ఆఫీసర్‌గా నటించిన అనుపమ కూడా చివర్లో కాస్త నెగెటివ్ షేడ్‌ని చూపించింది. సోషల్ మీడియాను ఊపేస్తోన్న అమ్మపాడే జోలపాట సాంగ్..
Published On
By Jayabheri Daily
మనసుకు హత్తుకునే లిరిక్స్.. అద్భుతమైన వాయిస్ కు నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. ఏం సాంగ్ రా బాబు అసలు మైండ్ లో నుంచి పోవడం లేదు.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మిట్టపల్లి సురేందర్ రాసిన ఈ పాటను ఎంతో అందంగా ఆలపించిన ఆ అమ్మాయి వీడియోస్ తెగ షేర్ చేస్తున్నారు. జూనియర్ శ్రేయ ఘోషల్ అంటూ ఆ అమ్మాయి పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఒక్కపాటతో ఫేమస్ అయిన ఆ అమ్మాయి ఎవరో తెగ ఆసక్తి చూపిస్తున్నారు. Actress Anjali : బాలకృష్ణపై హీరోయిన్ అంజలి ఆసక్తికర ట్వీట్..
Published On
By Jayabheri Daily
బాలయ్యను చాలా ట్రోల్ చేస్తున్నారు. అలాగే బాలయ్య తీరుపై కొందరు నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బాలయ్య ప్రవర్తనకు సంబంధించిన కొన్ని వీడియోలు వైరల్‌గా మారడమే ఇందుకు కారణం. విశ్వక్ సేన్, నేహా శెట్టి, అంజలి హీరోహీరోయిన్లుగా మాస్ క దాస్ లేటెస్ట్ మూవీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. 
