సోషల్ మీడియాను ఊపేస్తోన్న అమ్మపాడే జోలపాట సాంగ్.. 

ఈ సింగర్ ఎవరో తెలుసా.. ?

మనసుకు హత్తుకునే లిరిక్స్.. అద్భుతమైన వాయిస్ కు నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. ఏం సాంగ్ రా బాబు అసలు మైండ్ లో నుంచి పోవడం లేదు.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మిట్టపల్లి సురేందర్ రాసిన ఈ పాటను ఎంతో అందంగా ఆలపించిన ఆ అమ్మాయి వీడియోస్ తెగ షేర్ చేస్తున్నారు. జూనియర్ శ్రేయ ఘోషల్ అంటూ ఆ అమ్మాయి పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఒక్కపాటతో ఫేమస్ అయిన ఆ అమ్మాయి ఎవరో తెగ ఆసక్తి చూపిస్తున్నారు.

సోషల్ మీడియాను ఊపేస్తోన్న అమ్మపాడే జోలపాట సాంగ్.. 

అమ్మపాడే జోలపాట.. అమృతానికన్నా తియ్యనంట..
అమ్మపాడే లాలిపాట.. తేనెలూరి పారే ఏరులంట..
నిండు జాబిలి చూపించి రెండు బుగ్గలు గిల్లేసి..
నిండు జాబిలి చూపించి.. గోటితో బుగ్గను గిల్లేసి..
ఉగ్గును పట్టి ఊయలలూపే అమ్మ లాలన ఊపిరిపోసే నూరేళ్ల నిండు దీవెన..

ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన ఇదే సాంగ్ చక్కర్లు కొడుతుంది. ప్రస్తుతం ఇన్ స్టాలో ఈ పాటకు రీల్స్ వైరలవుతున్నాయి. అనిర్వచనీయమైన అమ్మ ప్రేమను ఎంతో అందంగా పాట రూపంలో వినిపించిన ఓ వాయిస్ హృదయాలను దోచేస్తుంది. మనసుకు హత్తుకునే లిరిక్స్.. అద్భుతమైన వాయిస్ కు నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. ఏం సాంగ్ రా బాబు అసలు మైండ్ లో నుంచి పోవడం లేదు.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Read More anupama parameswar kiss : అనుపమ కిస్సుల గోల..

Do-you-know-who-is-this-singer-who-is-rocking-Ammas-song-on-social-media

Read More Tillu Square : టిల్లు స్క్వేర్‌కు ఆ టార్గెట్ ఇక సులువే!

మిట్టపల్లి సురేందర్ రాసిన ఈ పాటను ఎంతో అందంగా ఆలపించిన ఆ అమ్మాయి వీడియోస్ తెగ షేర్ చేస్తున్నారు. జూనియర్ శ్రేయ ఘోషల్ అంటూ ఆ అమ్మాయి పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఒక్కపాటతో ఫేమస్ అయిన ఆ అమ్మాయి ఎవరో తెగ ఆసక్తి చూపిస్తున్నారు. మనసుకు హత్తుకునే అమ్మపాట పాడిన ఆ అమ్మాయి పేరు జాహ్నవి ఎర్రం. మహారాష్ట్రకు చెందిన అమ్మాయిగా ఉంది. తెలుగు మూలాలున్న అమ్మాయి అని మరోసారి క్లారిటీ వచ్చింది.

Read More Samantha - Naga Chaitanya : ఎందుకు మోసం చేసావ్ నాగ చైతన్యను...

amma-song-singer (1)

Read More Korutla is the home of arts I కోరుట్ల కళలకు నిలయం

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జాహ్నవి మాట్లాడుతూ.. తాను తెలుగమ్మాయినే కానీ. తెలుగు మాట్లాడం రాదని అన్నారు. మిట్టపల్లి స్టూడియో యూట్యూబ్ ఛానల్ కోసం అమ్మ పాటను పాడింది జాహ్నవి. మిట్టపల్లి సురేందర్ ఈ పాటను రాయగా.. సిస్కో డిస్కో సంగీతం అందించారు. సులభంగా ఎంతో మధురంగా ​​ఉన్న అమ్మ పాట మ్యూజిక్, లిరిక్స్ కు ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతున్నారు. ముఖ్యంగా తెలుగు రాకపోయిన ఎంతో అందంగా అమ్మ పాటను పాడిన సింగర్ జాహ్నవిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రస్తుతం జాహ్నవికి ఇన్ స్టాలో 126 వేల మంది ఫాలోవర్స్ ఫాలో అవుతున్నాయి.

Read More Smriti Mandhana I బాలీవుడ్ సెలబ్రిటీతో స్మృతి ప్రేమాయణం.. ప్రియుడితో లేటెస్ట్ పిక్స్ వైరల్.. అతను ఎవరో తెలుసా..?

Views: 0

Related Posts