జయభేరి, హైదరాబాద్, ఏప్రిల్ 14:
మంచు మౌనికకు మొదటి భర్త ద్వారా ఇప్పటికీ ఒక కొడుకు ఉన్నాడు.. ఇప్పుడు వారి కుటుంబంలో మరో మహాలక్ష్మి ఉంది. నిన్న భూమా మౌనిక అందమైన ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అయితే తాజాగా ఆ పాప వీడియో వైరల్‌గా మారింది. ఆ విశేషాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
అయితే తాజాగా ఈ పాప వీడియో వైరల్‌గా మారింది. ముఖ్యంగా మంచు మనోజ్, భూమా మౌనిక.. వారి కుమారుడు ధైరవ్ రెడ్డి.. బుజ్జి పాపాయి ఇంటికి చేరుకున్నారు. వారిని చూసేందుకు చాలా మంది వారి ఇంటికి రావడంతో.. దంపతులు కారు దిగి ఇంట్లోకి ప్రవేశించారు. అయితే పాపాయికి సాదరంగా స్వాగతం పలికిన కుటుంబ సభ్యులు... డిష్ తీసి లోపలికి ఆహ్వానించారు. ఇప్పుడు ఈ వీడియో వైరల్ అవుతోంది. చూసిన వాళ్లంతా కంగ్రాట్స్ చెప్పారు. సంతోషంగా జీవించండి అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. మీరు కూడా ఒకసారి ఈ వీడియో చూడండి.