Actress Anjali : బాలకృష్ణపై హీరోయిన్ అంజలి ఆసక్తికర ట్వీట్..

వీడియో షేర్ చేస్తూ ఏం చెప్పింది..

బాలయ్యను చాలా ట్రోల్ చేస్తున్నారు. అలాగే బాలయ్య తీరుపై కొందరు నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బాలయ్య ప్రవర్తనకు సంబంధించిన కొన్ని వీడియోలు వైరల్‌గా మారడమే ఇందుకు కారణం. విశ్వక్ సేన్, నేహా శెట్టి, అంజలి హీరోహీరోయిన్లుగా మాస్ క దాస్ లేటెస్ట్ మూవీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి.

Actress Anjali : బాలకృష్ణపై హీరోయిన్ అంజలి ఆసక్తికర ట్వీట్..

ఈ సినిమా మే 31న విడుదలైంది.అయితే ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇటీవల జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి బాలకృష్ణ ముఖ్య అతిథిగా వెళ్లారు. ఈ వేడుకలో ఆయన తన ప్రసంగంతో ఆకట్టుకున్నారు. ఆ తర్వాత వేదికపై హీరోయిన్లు నేహాశెట్టి, అంజలి మాట్లాడుతుండగా.. అంజలిని పక్కకు నెట్టారు. దీనికి సంబంధించిన క్లిప్‌ని షేర్ చేస్తూ సోషల్ మీడియాలో బాలయ్య ట్రోల్ అవుతున్నారు.

Read More Family Star Runtime : రన్‍టైమ్‍తో వస్తున్న ఫ్యామిలీ స్టార్

గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో నందమూరి బాలకృష్ణ పేరు మార్మోగుతున్న సంగతి తెలిసిందే. బాలయ్యను చాలా ట్రోల్ చేస్తున్నారు. అలాగే బాలయ్య తీరుపై కొందరు నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బాలయ్య ప్రవర్తనకు సంబంధించిన కొన్ని వీడియోలు వైరల్‌గా మారడమే ఇందుకు కారణం. విశ్వక్ సేన్, నేహా శెట్టి, అంజలి హీరోహీరోయిన్లుగా మాస్ క దాస్ లేటెస్ట్ మూవీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి.

Read More Anjali : ఇప్పటికే నలుగురితో.. ఇంకా నలుగురితో చేస్తా....

Anjali-denies-m9569

Read More Taapsee Pannu Marriage : ఎవరికీ తెలియకుండా పెళ్లి...

ఈ సినిమా మే 31న విడుదలైంది.అయితే ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇటీవల జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి బాలకృష్ణ ముఖ్య అతిథిగా వెళ్లారు. ఈ వేడుకలో ఆయన తన ప్రసంగంతో ఆకట్టుకున్నారు. ఆ తర్వాత వేదికపై హీరోయిన్లు నేహాశెట్టి, అంజలి మాట్లాడుతుండగా.. అంజలిని పక్కకు నెట్టారు. దీనికి సంబంధించిన క్లిప్‌ని షేర్ చేస్తూ సోషల్ మీడియాలో బాలయ్య ట్రోల్ అవుతున్నారు.

353996-p4a5v408

Read More OTT Releases : ఆ 3 మాత్రం మిస్ కావొద్దు.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

ఈ వివాదంపై హీరో విశ్వక్ సేన్, నిర్మాత నాగవంశీ ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. తాజాగా ఈ విషయంపై హీరోయిన్ అంజలి స్పందించింది. అయితే బాలయ్య వివాదంపై నేరుగా స్పందించకుండా పరోక్షంగా ట్రోల్స్ కు చెక్ పెట్టింది. “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు అతిథిగా విచ్చేసిన బాలకృష్ణగారికి ధన్యవాదాలు.

Read More Samantha - Naga Chaitanya : ఎందుకు మోసం చేసావ్ నాగ చైతన్యను...

Copy-of-Untitled-66

Read More Ram Charan's Net Worth : రామ్ చరణ్ ఆస్తులు ఎన్ని కోట్లో తెలుసా?

బాలకృష్ణకు నాకు పరస్పర గౌరవం ఉంది. చాలా కాలంగా మేం మంచి స్నేహితులం. ఆయనతో మళ్లీ వేదిక పంచుకోవడం అద్భుతంగా అనిపించింది’’ అంటూ ప్రీ రిలీజ్ వేడుకలో బాలయ్యతో క్లిప్‌ని పంచుకుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వివాదాస్పదంగా మారుతున్న ఈ క్లిప్‌ను షేర్ చేస్తూ ట్రోల్స్‌కు చెక్ పెట్టింది అంజలి. ప్రస్తుతం ఈ ట్వీట్ జోరుగా సాగుతుండగా.. నెటిజన్లు స్పందిస్తున్నారు.

Read More anupama parameswar kiss : అనుపమ కిస్సుల గోల..

Views: 0

Related Posts