#
chandra
ఆంద్రప్రదేశ్  

అమరావతిపై మాస్టర్ ప్లాన్ రెడీ

అమరావతిపై మాస్టర్ ప్లాన్ రెడీ 2019లో అధికారంలోకి వచ్చిన వైసిపి అమరావతిని చిదిమేసింది. రాజధాని నిర్మాణాలను పాడుబెట్టింది. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. ఐదేళ్ల చెర వీడిన అమరావతి రాబోయే ఐదేళ్లలో ప్రజా రాజధానిగా అందుబాటులోకి వస్తుందని రాష్ట్ర ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. కీలకమైన నిర్మాణాలను పునః ప్రారంభించాల్సి ఉంటుంది.
Read More...
ఆంద్రప్రదేశ్  

రుషికొండ రహస్యాలపై అనుమానాలు

రుషికొండ రహస్యాలపై అనుమానాలు 2019లో వైసీసీ అధికారంలోకి వచ్చే ముందు వరకు రుషికొండపై హరిత రిసార్ట్స్ ఉండేవి. పాత గదులు 34, కొత్త గదులు 24 కలిపి మొత్తం 58 గదులు ఉండేవి. పర్యాటకులు ఆన్‌లైన్‌లో గదులు బుక్‌ చేసుకుని అక్కడ బస చేసే వారు. రెస్టారెంట్‌, సమావేశ మందిరాలు ఉండేవి. రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాలకు వచ్చినట్టే.. రుషికొండకు కూడా పర్యాటకులు స్వేచ్ఛగా వచ్చి వెళ్లిపోయే వారు. 
Read More...
ఆంద్రప్రదేశ్  

Chief Ministers : ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమ ప్రత్యక్ష ప్రసార వీక్షణ ఏర్పాటు పండుగ వాతావరణంలో నిర్వహించండి

Chief Ministers : ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమ ప్రత్యక్ష ప్రసార వీక్షణ ఏర్పాటు పండుగ వాతావరణంలో నిర్వహించండి ఆం.ప్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు జూన్12న ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో జిల్లాలోని ప్రతి అసెంబ్లీ నియోజక వర్గం నుండి ఔత్సాహికులైన ప్రజలను నియోజక వర్గానికి నాలుగు బస్సుల ఏర్పాటుతో సదరు ప్రమాణ స్వీకార మహోత్సవానికి విజయవాడ సభకు మొబిలైజ్ చేయాల్సి ఉంటుందని తెలిపారు.
Read More...
ఆంద్రప్రదేశ్  

PK's : పీకే లెక్క నిజమవుతుందా..?

PK's : పీకే లెక్క నిజమవుతుందా..? ఇక పీకే తన ఇంటర్వ్యూను కూడా పక్కా స్ట్రాటజీతోనే ఇచ్చినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే ఇంటర్వ్యూలో తల్లి, చెల్లి నమ్మని వాడిని ప్రజలు ఎలా నమ్ముతారు. తల్లి, చెల్లికి ఎవరైనా డబ్బులు ఇచ్చి మాట్లాడిస్తారా.. అని ప్రశ్నించారు. వైసీపీ 151 నుంచి 51 స్థానాలకు పడిపోతుంది అని పేర్కొన్నారు.
Read More...
ఆంద్రప్రదేశ్  

ఉద్యోగులారా.. భయం గుప్పిట్లో నుంచి బయటకు రండి..!

ఉద్యోగులారా.. భయం గుప్పిట్లో నుంచి బయటకు రండి..! అంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విభజన జరిగిన అనంతరం ఆర్థిక పరిస్థితి దయనీయంగా ఉన్నప్పటికీ రాష్ట్ర భవిష్యత్‌ కోసం కష్టపడి పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులను నిరాశ పరచకూడదని 2015 వేతన సవరణలో 43% ఫిట్‌మెంట్‌ ఇచ్చామని ఉద్ఘాటించారు. రిటైర్డ్‌ ఉద్యోగులకు ఇవ్వాల్సిన అన్ని అర్థిక ప్రయోజనాలను ఏనాడూ వెనుకాడకుండా సకాలంలో అందించిన విషయం మీ అందరికీ తెలుసునని చెప్పుకొచ్చారు.
Read More...
ఆధ్యాత్మికం 

Holi 2024 I ఈ రోజు హోలీ.. చంద్ర గ్రహణం.. అదృష్ట నక్షత్రరాశులు..

Holi 2024 I ఈ రోజు హోలీ.. చంద్ర గ్రహణం.. అదృష్ట నక్షత్రరాశులు.. చంద్ర గ్రాహన్: ఈ రోజు హోలీ .. కానీ ఈ రోజు చంద్ర గ్రహణం ఏర్పడుతుంది. అయితే, ఇది కొన్ని నక్షత్రరాశులకు శుభం అవుతుంది. మరియు నక్షత్రరాశులు ఏమిటో తెలుసుకుందాం..హోలీ ఫెస్టివల్ ఈ రోజు దేశవ్యాప్తంగా జరుపుకుంటారు. హోలీ ఫెస్టివల్ సందర్భంగా, గ్రహాలు కూడా తమ పొడిని మార్చాయి. ఈ సంవత్సరం మొదటి చంద్ర...
Read More...

Advertisement