#
Video
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... Prajwal Revanna : ఎంపీగా ఎన్నికైనప్పటి నుంచి విదేశాలకు పారిపోయే వరకు.. ప్రజ్వల్ రేవణ్ణ పతనం!
Published On
By Jayabheri Daily
ఇంటి పనివారి నుంచి మొదలు పెట్టి నియోజకవర్గం నుంచి తనను కలిసేందుకు వచ్చిన మహిళలపై ఈ అఘాయిత్యాలకు పాల్పడ్డాడు. చివరకు పాపం పండింది. అతను తీసిన వీడియోలు ఇప్పుడు అతని మెడకు చుట్టుకున్నాయి. రాజకీయ భవిష్యత్తునే కాదు అసలు భవిష్యత్తు కూడా నాశనం అయింది. కొంపతీసి ఇది కొత్త ట్రెండ్ కాదు కదా.. సెలూన్ షాప్‌లో ఈమె చేస్తున్న పని చూడండి..
Published On
By Jayabheri Daily
ప్రస్తుతం యువత ఫిట్‌నెస్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోంది. అలాగే తమ అందాన్ని మెరుగుపరుచుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. మరికొందరు సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వాలనే ఉద్దేశ్యంతో పిచ్చి పిచ్చి పనులు చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంటారు. అలాంటి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా ఓ యువతి వీడియో హల్‌చల్ చేస్తోంది. సెలూన్ షాప్ లో... Sruthi hasan I శృతి హాసన్తో లోకేష్ రొమాన్స్ పీక్స్..
Published On
By Jayabheri Daily
ఓ ధీరుడు సినిమాతో ఇండస్ట్రీకి హీరోయిన్‌గా పరిచయమైంది శృతి హాసన్. ఆ తర్వాత వరుస సినిమాలతో బిజీ అయిపోయింది. తెలుగులో స్టార్ హీరోల సరసన నటించింది. ఆమె తెలుగుతో పాటు తమిళ ఇండస్ట్రీలోనూ సినిమాలు చేసింది. శృతి హాసన్ హిందీలో కూడా సినిమాలు చేసింది. ఇదిలా ఉంటే శృతి హాసన్ కేవలం హీరోయిన్ మాత్రమే కాదు.... 
