#
vastu
తెలంగాణ  

Brs - Kcr : ఆ వాస్తుదోషమే కవితను జైలుపాలు చేసిందా..?

Brs - Kcr : ఆ వాస్తుదోషమే కవితను జైలుపాలు చేసిందా..? తెలంగాణ రాష్ట్రంలో ఓ వెలుగు వెలిగిన బీఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం పతనాన్ని చవిచూస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో పాటు, ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఎమ్మెల్సీ కవిత జైలులో కూరుకుపోవడం, ఫోన్ ట్యాపింగ్ కేసులో గత ప్రభుత్వ పాత్ర ఉందని ప్రచారం చేయడం, ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్‌ను టార్గెట్ చేయడం... బీఆర్ఎస్ పరిస్థితికి కారణం...
Read More...

Advertisement