మార్నింగ్ వాక్ లో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి మహేందర్ రెడ్డి

మార్నింగ్ వాక్ లో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి మహేందర్ రెడ్డి

జయభేరి, కరీంనగర్ : కరీంనగర్ లోని ఎస్ఆర్ఆర్ కళాశాలలో పి ఆర్ టి యు టీఎస్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి వంగ మహేందర్ రెడ్డి సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పులగం దామోదర్ రెడ్డి తో కలిసి వాకర్స్ తో సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా మహేందర్ రెడ్డి మాట్లాడుతూ... రాబోయే మార్చిలో జరగబోయే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో కరీంనగర్ నిజామాబాద్ అదిలాబాద్ మెదక్ ఉపాధ్యాయ నియోజకవర్గం నుండి తాను పిఆర్టియుటిఎస్ అధికారిక అభ్యర్థిగా బరిలో ఉంటున్నానని తనను మీరందరూ ప్రధమ ప్రాధాన్యత ఓటుతో ఆశీర్వదించాలని వాకర్స్ ను అభ్యర్థించారు.

Read More వివాహ వేడుకల్లో పాల్గొన్న ఉద్యమ నాయకులు మహ్మద్ అప్జల్ ఖాన్

ఈ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా శాఖ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు అయిలేని కరుణాకర్ రెడ్డి, మర్రి జైపాల్ రెడ్డి, కరీంనగర్ జిల్లా మాజీ అధ్యక్షులు మహేందర్ రెడ్డి, తిరుపతిరెడ్డి, మండల, జిల్లా, రాష్ట్ర బాధ్యులు లక్ష్మీనారాయణ, బీరయ్య, నాగేశ్వరరావు, జీవన్ రెడ్డి, మహిపాల్ రెడ్డి, శ్యాంసుందర్, శ్రీకాంత్ రావు, శ్రీనివాస్, మల్లారెడ్డి, సతీష్, సత్యనారాయణ రెడ్డి, పలువురు గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, సోదర సంఘ బాధ్యులు తదితరులు పాల్గొన్నారు.

Read More తీన్మార్ మల్లన్నకు గిరిజన సంక్షేమ సంఘం మద్దతు

Latest News

డిండి MRPS గ్రామ శాఖ అధ్యక్షులుగా ముదిగొండ వెంకట్ డిండి MRPS గ్రామ శాఖ అధ్యక్షులుగా ముదిగొండ వెంకట్
జయభేరి, డిండి : మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి(MRPS)కామదేను గౌరారం గ్రామ శాఖ అధ్యక్షులుగా ముదిగొండ వెంకట్ ను శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ మేరకు మాదిగ...
తెలంగాణ రాష్ట్ర గిరిజన గురుకుల మహిళా డిగ్రీ కళాశాలకు నేషనల్ అసెస్ మెంట్ అక్రెడిటేషన్ కౌన్సిల్ (న్యాక్)B++గ్రేడ్ మంజూరు
చంద్రమౌళి( CM) కు బీసీ సంఘం ఆధ్వర్యంలో ఘన సన్మానం 
ఎబివిపి ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు నిర్వహించినారు.
ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం PRTUTS తోనే సాధ్యం 
గుడికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి