నూతన వధూవరులను ఆశీర్వదిస్తున్న డీసీసీ అధ్యక్షులు నర్సారెడ్డి 

నూతన వధూవరులను ఆశీర్వదిస్తున్న డీసీసీ అధ్యక్షులు నర్సారెడ్డి 

జయభేరి, గజ్వెల్, ఫిబ్రవరి 07 :
వర్గల్ మండల తాజా మాజీ ఎంపీటీసీ మేదిని సజనిత బిక్షపతి రెడ్డిల కూతురు సాహితి, పొద్దుటూరి నిర్మల వినోద్ రెడ్డి కుమారుడు విగ్నేష్ రెడ్డి ల వివాహము శుక్రవారం దేవర యాంజాల లోని ఓ ప్రైవేట్ గార్డెన్స్ లో జరిగింది. ఈ సందర్భంగా గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే, డిసిసి అధ్యక్షులు తూoకుంట నర్సారెడ్డి వివాహ మహోత్సవానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.