నవ వధువుకు పుస్తెమెట్టెలు అందజేతా..

మార్కుక్ మండల్ బిఆర్ఎస్ బిసి సెల్ అధ్యక్షుడు మేకల కనకయ్య ముదిరాజ్

నవ వధువుకు పుస్తెమెట్టెలు అందజేతా..

జయభేరి, మార్కుక్, ఫిబ్రవరి 07 :
సిద్దిపేట జిల్లా మార్కుక్ మండలం పాములపర్తి గ్రామానికి చెందిన చెక్కల పెంటమ్మ నర్సింలు కూతురు మమత వివాహానికి పుస్తెమెట్టెలు అందజేసిన మేకల కనకయ్య ముదిరాజ్, చెక్కల మల్లేశం, చెక్కల కరుణాకర్, కొట్టాల మహేష్ తదితరులు వున్నారు