రామకోటి రామరాజు చిత్రకళ అమోఘం 

మాజీ ఎఫ్డిసి  చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి.. ఎన్నో చిత్రాలను ఎన్నో రకాలుగా చిత్రించడం రామకోటికే సాధ్యం..

రామకోటి రామరాజు చిత్రకళ అమోఘం 

జయభేరి గజ్వెల్ నవంబర్ 23..
సత్యసాయి బాబా వారి 99వ జయంతి సందర్బంగా గజ్వేల్ సత్యసాయి మధిరంలో శ్రీరామకోటి భక్త సమాజం అధ్యక్షులు రామకోటి రామరాజు ఉలువలతో రూపొందించిన భారీ సాయిబాబా చిత్రాన్ని శనివారం నాడు ఎఫ్డిసి మాజీ చైర్మన్ బూర్గుపల్లి ప్రతాప్ రెడ్డి దర్శించుకున్నారు.

ఈ సందర్బంగా మాట్లాడుతూ రామకోటి రామరాజు తనలో ఉన్న అద్భుత కళను ఉపయోగించి శనివారం సాయిబాబా అద్భుత చిత్రం వేయడం అమోఘం అన్నారు. ఎన్నో చిత్రాలను ఎన్నో రకాలుగా భక్తితో చిత్రించి అందరి అభినందనలు అందుకుంటున్న రామకోటి రామరాజు ధన్యుడని కొనియాడారు. ప్రపంచ వ్యాప్తంగా సాయిబాబా చేస్తున్న సేవలు అమోగం అన్నారు.ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఎంఈవో యెలగందుల సుకెందర్, కన్వీనర్ చెలిమేటి వెంకటేశం, కౌన్సిలర్స్ గంగిశెట్టి చందన రవేందర్, గుంటుకు రాజు, నావజ్ మీరా, మాలే శంకరయ్య, పాల్గొన్నారు

Read More పేకాట స్థావరంపై పోలీసుల దాడి...

Latest News

ప్రభుత్వ ప్రభుత్వ కార్యాలయాలలో సమాచార హక్కు చట్టం-2005 బోర్డులు ఏర్పాటు చేయాలి  ప్రభుత్వ ప్రభుత్వ కార్యాలయాలలో సమాచార హక్కు చట్టం-2005 బోర్డులు ఏర్పాటు చేయాలి 
జయభేరి, దేవరకొండ :రాష్ట్రములో ఉన్న అన్ని రకాల ప్రభుత్వ కార్యాలయాలలో సమాచార హక్కు చట్టం 2005 సెక్షన్ 2(హెచ్) ప్రకారం అధికార యంత్రంగం సూచిక బోర్డులను తప్పనిసరిగా...
మొద్దు నిద్రలో రేవంత్ సర్కారు
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ పీఏ పల్లి శాఖ ఆధ్వర్యంలో స్థానిక స్థానిక ఆదర్శ పాఠశాల ముందు ధర్నా
వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలు జరుగుతున్నా మొద్దునిద్ర వీడని రేవంత్ సర్కార్ 
ప్రజా ప్రభుత్వంలో విద్యా రంగానికే పెద్ద పీఠ 
విద్యుత్ షాక్ తగిలి వ్యక్తి మృతి