పైడిపెల్లిలో చెక్ డ్యాం నిర్మాణానికి స్థల పరిశీలన
కట్కూరి దేవేందర్ రెడ్డి
జయభేరి, పరకాల, డిసెంబర్ 04:
పరకాల మండల పరిధిలో ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి ఆదేశాలతో పరకాల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కట్కూరి దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో మండలంలోని పైడిపెల్లి గ్రామ రెవెన్యూ శివారు ప్రాంతాల్లో ఉన్న "చలి వాగు చెక్ డ్యాం" నిర్మాణానికి స్థల పరిశీలించడం జరిగింది.
Views: 1


