అల్వాల్ సర్కిల్ పరిధిలో ఘనంగా జాతీయ వైద్యుల దినోత్సవం
పలువురు వైద్యులకు సన్మానం... వైద్యులు భగవంతునితో సమానమన్న వక్తలు
జయభేరి, జులై 1:- జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా మేడ్చల్ జిల్లా అల్వాల్ సర్కిల్ పరిధిలోని చైల్డ్ డెవలపమెంట్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు.
Views: 0


