గల్ఫ్ జీఓ పై సీఎం రేవంత్ కు కాంగ్రెస్ ఎన్నారై సెల్ కృతజ్ఞతలు
జయభేరి, హైదరాబాద్ : గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి ఉత్తర్వులు జారీ చేసిన ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డికి, సహకరించిన మంత్రివర్గం, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజా ప్రతినిధులకు టీపీసీసీ ఎన్నారై సెల్ నాయకులు శుక్రవారం గాంధీభవన్ లో విలేఖరుల సమావేశంలో కృతజ్ఞతలు తెలిపారు.
Views: 0


