హెల్పింగ్ హాండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 2k వాక్

హెల్పింగ్ హాండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 2k వాక్

దేవరకొండ..... దేవరకొండ హెల్పింగ్ హాండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో  walk for a cause (2k వాక్) కార్యక్రమానికి మంచి స్పందన వచ్చింది.

5 సంవత్సరాల లోపు చిన్నారుల ఏదయినా సమస్య వచ్చి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వారికీ  పేదరికంలో ఉండి చదువుకోవడానికి ఇబ్బంది పడుతున్న విద్యార్థులకు ఈ కార్యక్రమం ద్వారా సహాయం అందించనున్నారు. మొదటగా కలకత్తా లో జరిగిన జూనియర్ డాక్టర్ హత్యకి సభ్యులు అందరు రెండు నిముషాలు మౌనం పాటించారు.

Read More దేవరకొండ ఆసుపత్రిలో ఆరుగురు సిబ్బంది తొలగింపు

ముఖ్య అతిధులుగా దేవరకొండ డివిజన్ జడ్జి కెవిఎస్ హరీష్ బాబు, మున్సిపల్ కమిషనర్ భాస్కర్ రెడ్డి  విచ్చేసి హెల్పింగ్ హాండ్స్ అసోసియేషన్ సేవలను 
విద్యార్థులకు వివరించారు తదుపరి మున్సిపల్ కమిషనర్  జెండా ఊపి వాక్ ప్రారంభించారు.

Read More ఇంటి నుంచి బయటకు వెళ్లిన యువకుడు అదృశ్యం

IMG-20240824-WA2475

Read More కష్టంలో తోడుగా.. కన్నీళ్లలో అండగా…

ఈ వాక్ లో హెచ్ హెచ్ ఏ సభ్యులు, కృష్ణవేణి స్కూల్ విద్యార్థులు, ఎస్పిఆర్ స్కూల్ విద్యార్థులు, బ్రిలియంట్ స్కూల్ విద్యార్థులు, రవీంద్ర భారతి విద్యార్థులు,
గవర్నమెంట్ బాయ్స్& గర్ల్స్ స్కూల్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Read More సెప్టెంబర్ 17న  ప్రజా పాలన దినోత్సవం

Latest News

నిమజ్జన వేడుకల్లో భాగంగా లడ్డు వేలం పాట... ఘనంగా నిమజ్జన వేడుకలు నిమజ్జన వేడుకల్లో భాగంగా లడ్డు వేలం పాట... ఘనంగా నిమజ్జన వేడుకలు
జయభేరి, సెప్టెంబర్ 16:- మేడ్చల్ జిల్లా మురహరిపల్లి గ్రామంలో రవి యువజన సంఘం ఆధ్వర్యంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. నిమజ్జన వేడుకల్లో భాగంగా లడ్డు...
800 కేజీల తృణధాన్యాలతో 12 గంటలు శ్రమించి పీఎం మోదీ చిత్రాన్ని గీసిన 13 ఏళ్ల బాలిక
ఆది దేవుడి ఆశీస్సులు అందరిపై ఉండాలి
చిరంజీవి ముఖ్యమంత్రి సహాయ నిధికి 50 లక్షల రూపాయలు విరాళం
అరోగ్యం పట్ల జాగ్రత్తలు అవసరం
టీపీసీసీ నూతన అధ్యక్ష బాధ్యతల స్వీకారోత్సవం కోసం గన్‌పార్క్ నుంచి గాంధీభవన్ వరకు భారీ ర్యాలీ