Police : దారుణం.. కొడుకు కాళ్లు పట్టుకున్నా కనికరించకుండా తండ్రిని కొట్టిన పోలీసులు

  • రాజస్థాన్ - జైపూర్ జిల్లా ఘటన జైపూర్‌లోని జైసింగ్‌పురా ప్రాంతంలోని భంకత్రోటాకు చెందిన చిరంజిలాల్(35) సీఏ చదివి ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు.. చిరంజిలాల్‌కు తన భార్యకు మధ్య ఏడాది నుండి వివాదాలు తలెత్తి వేరువేరుగా ఉన్నారు.

Police : దారుణం.. కొడుకు కాళ్లు పట్టుకున్నా కనికరించకుండా తండ్రిని కొట్టిన పోలీసులు

దారుణం.. కొడుకు కాళ్లు పట్టుకున్నా కనికరించకుండా తండ్రిని కొట్టిన పోలీసులు... రాజస్థాన్ - జైపూర్ జిల్లా ఘటన జైపూర్‌లోని జైసింగ్‌పురా ప్రాంతంలోని భంకత్రోటాకు చెందిన చిరంజిలాల్(35) సీఏ చదివి ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు.. చిరంజిలాల్‌కు తన భార్యకు మధ్య ఏడాది నుండి వివాదాలు తలెత్తి వేరువేరుగా ఉన్నారు.

ఇవాళ తన భార్యతో కలిసి వచ్చిన ముగ్గురు పోలీసులు చిరంజిలాల్ ఇంటి తాళాలు పగలకొట్టారు. ఇంటి తాళాలు ఎందుకు పగలకొట్టారని కనికరం లేకుండా ముగ్గురు పోలీసులు కొట్టారు. తన కొడుకు ఏడుస్తూ తన తండ్రిని కొట్టకండని పోలీసుల కాళ్లు పట్టుకున్నా కనికరించకుండా చావబాదారు.

Read More Arvind Kejriwal I కేంద్రంతో ఢీ అంటే ఢీ అంటూ.. హర్యానా టు హస్తినపురి...

Views: 1

Related Posts