అపార్ట్‌మెంట్‌ బాల్కనీ రూఫ్‌పై చిక్కుకున్న పాప..

అపార్ట్‌మెంట్‌ బాల్కనీ రూఫ్‌పై చిక్కుకున్న పాప..

అపార్ట్‌మెంట్‌ బాల్కనీ రూఫ్‌పై చిక్కుకున్న పాపను రక్షించిన అపార్ట్‌మెంట్ వాసులు

చెన్నై - వీజీఎన్ స్టాఫర్డ్ అపార్ట్‌మెంట్‌లో నాలుగో ఫ్లోర్ నుండి రెండో ఫ్లోర్ బాల్కనీ రూఫ్ టాప్ పై పడ్డ ఎనిమిది నెలల చిన్నారి. గమనించిన అపార్ట్‌మెంట్ వాసులు చిన్నారిని సురక్షితంగా రక్షించారు.

Read More Indian law : ఆందోళన సరే... చట్టాలు ఎప్పుడు

Views: 1

Related Posts