#
IPL
క్రీడలు 

IPL : 1000 దాటేసిన సిక్సర్లు

IPL : 1000 దాటేసిన సిక్సర్లు హైదరాబాద్ జట్టయితే ఈ ఐపీఎల్ లో ఏకంగా ముంబై పై 277, బెంగళూరు పై 287 రన్స్ చేసి సరికొత్త రికార్డు సృష్టించింది. ఐపీఎల్ చరిత్రలో ఏ ప్రకారం చూసుకున్నా 17వ సీజన్ అన్ని రికార్డులను బద్దలు కొడుతోంది. ఈ సీజన్లో 13,079 బంతుల్లో బ్యాటర్లు 1000 సిక్సర్లు కొట్టారు.
Read More...
క్రీడలు 

IPL : 'ప్రతి మ్యాచ్ గెలవలేం' - హైదరాబాద్ జట్టుకు ప్యాట్ కమిన్స్ ప్రేరణ..

IPL : 'ప్రతి మ్యాచ్ గెలవలేం' - హైదరాబాద్ జట్టుకు ప్యాట్ కమిన్స్ ప్రేరణ.. ఏప్రిల్ 25న ఉప్పల్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ 35 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ నేపథ్యంలో కెప్టెన్ పాట్ కమిన్స్ జట్టును ఉత్సాహపరిచాడు.
Read More...
తెలంగాణ   క్రీడలు 

IPL Metro : క్రికెట్ అభిమానులకు మెట్రో యాజమాన్యం శుభవార్త

IPL Metro : క్రికెట్ అభిమానులకు మెట్రో యాజమాన్యం శుభవార్త ఈరోజున ఉప్పల్ రాజీవ్ గాంధీ స్టేడియంలో ఆర్సీబీ, సన్ రైజర్స్ హైదరాబాద్  ఐపీఎల్ 2024 మ్యాచ్ ఉన్న నేపథ్యంలో ఆ మార్గంలో మెట్రో రైలు సమయాన్ని పొడిగిస్తున్నట్లు తెలిపింది.
Read More...
క్రీడలు 

IPL : ఒక్క సెంచరీతో ఐపీఎల్ 2024 ఆరెంజ్ క్యాప్ రేసులోకి వచ్చిన రోహిత్ శర్మ

IPL : ఒక్క సెంచరీతో ఐపీఎల్ 2024 ఆరెంజ్ క్యాప్ రేసులోకి వచ్చిన రోహిత్ శర్మ ఐపీఎల్ 2024లో సెంచరీతో ఆరెంజ్ క్యాప్ రేసులోకి ప్రవేశించిన ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ.. చెన్నై సూపర్ కింగ్స్‌పై ఈ సీజన్‌లో తొలి సెంచరీ సాధించిన సంగతి తెలిసిందే. చెన్నై సూపర్ కింగ్స్‌పై సెంచరీ చేసినప్పటికీ రోహిత్ శర్మ తన జట్టును గెలవలేకపోయాడు. ధోని మెరుపు ఇన్నింగ్స్‌తో చేసిన ఆ 20 పరుగులు...
Read More...
తెలంగాణ  

BJP IPL : బీజేపీదే ఐపీఎల్...

BJP IPL : బీజేపీదే ఐపీఎల్... జయభేరి, కరీంనగర్, ఏప్రిల్ 13:క్రికెట్ లో ఐపీఎల్ తరహాలోనే దేశ రాజకీయాల్లోనూ ఇండియన్ పొలిటికల్ లీగ్ (IPL)  మ్యాచ్ నడుస్తోందని, నరేంద్రమోదీ ఆధ్వర్యంలోని బీజేపీ టీం 400ల స్థానాలతో  హ్యాట్రిక్ కొట్టనుందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. I.N.D.I.A కూటమిని లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీఏ టీమ్...
Read More...
క్రీడలు 

IPL Chennai : హోం గ్రౌండ్‍లో గర్జించిన చెన్నై..

IPL Chennai : హోం గ్రౌండ్‍లో గర్జించిన చెన్నై.. హ్యాట్రిక్ విజయాలతో దూకుడుగా ఉన్న కోల్ కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) జోరుకు డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్ కే) బ్రేక్ వేసింది. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో తొలుత కేకేఆర్‌ను బంతితో కట్టడి చేసిన చెన్నై.. ఆ తర్వాత బ్యాట్‌తో రాణించి రెండు పరాజయాల తర్వాత మళ్లీ విజయపథంలోకి దూసుకెళ్లింది. రవీంద్ర జడేజా...
Read More...
క్రీడలు 

Virat Kohli Century : విరాట్ వీరవిహారం..

Virat Kohli Century : విరాట్ వీరవిహారం.. IPL 2024లో, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) స్టార్ బ్యాట్స్‌మెన్ మరియు రన్ మెషీన్ విరాట్ కోహ్లీ మరోసారి తన అద్భుతమైన బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. ఐపీఎల్‌లో 8వ సెంచరీ సాధించాడు. మరో మైలురాయిని కూడా అధిగమించి రికార్డు సృష్టించాడు. శనివారం (ఏప్రిల్ 6) రాజస్థాన్ రాయల్స్ (RR)తో జరిగిన IPL 2024 సీజన్ మ్యాచ్‌లో రాయల్...
Read More...
క్రీడలు 

IPL 2024 SRH : సిక్స్​ల మోత.. రికార్డు రన్​ రేట్​.. కానీ సెంచరీ నిల్​!

IPL 2024 SRH : సిక్స్​ల మోత.. రికార్డు రన్​ రేట్​.. కానీ సెంచరీ నిల్​! ఉప్పల్లో మరో విజయం.. చెన్నై సూపర్ కింగ్స్‌పై సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయం సాధించింది...IPL 2024 రికార్డు రన్-రేట్లను నమోదు చేస్తోంది. బ్యాటర్లు సిక్సర్ల మీద సిక్సర్లు కొడుతున్నారు. కానీ ఇప్పటి వరకు ఒక్క సెంచరీ కూడా నమోదు కాలేదు! IPL 2024 దుమ్ము రేపుతోంది! ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ ఎడిషన్ వరదలా కనిపిస్తోంది....
Read More...
జాతీయం  

IPL Betting : 23 ఏళ్ల వివాహిత ఆత్మహత్య

IPL Betting : 23 ఏళ్ల వివాహిత ఆత్మహత్య క్రికెట్ బెట్టింగ్‌కు బానిసై ఓ సివిల్ సర్వెంట్ జీవితాన్ని నాశనం చేసింది. అప్పులు తీర్చలేక 23 ఏళ్ల వయసులోనే భార్య ఆత్మహత్య చేసుకుంది. కర్ణాటకలో వెలుగు చూసిన ఈ ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది. దర్శన్ మరియు రంజిత 2020లో వివాహం చేసుకున్నారు. దర్శన్ రాష్ట్ర చిన్న నీటిపారుదల శాఖలో అసిస్టెంట్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. ఐపీఎల్...
Read More...

Advertisement