#
Into
తెలంగాణ  

Tgsrtc : ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయి లోయలో బడిన ఆర్టీసీ బస్

Tgsrtc : ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయి లోయలో బడిన ఆర్టీసీ బస్ వికారాబాద్ డిపో ఆర్టీసీబస్ తొర్మమిడి నుండి కోటపల్లి వికారాబాద్ వెళుతున్న సమయంలో మండల పరిధిలోని లింగంపల్లి చౌరస్తాలో ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనం తప్పించ బోయి కల్వర్టు మీదుగా లోయలో బోల్తా పడింది బస్సు లో ఉన్నవారికి ఎలాంటి ప్రమాదం వాటిళ్ళలేదుకానీ ఎదురాగా వచ్చిన ద్విచక్ర వాహన దారుడు కొనింటి అంజయ్య, (40) తండ్రి లాలయ్య, నివాసం కుక్కింద ధరూర్ మండలంగా గుర్తియ్యడం జరిగిందని ఇతన్ని తలకు దెబ్బతగిలి తీవ్ర రక్త స్రావం కావడంతో సమీపంలోని తాండూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా మార్గ మధ్యంలో మృతి చెందారు...
Read More...
తెలంగాణ  

Telangana : కేబినెట్‌లోకి మైనంపల్లి...?

Telangana : కేబినెట్‌లోకి మైనంపల్లి...? జయభేరి, మెదక్, మే 29 :తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల సంగ్రామం ముగిసింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను లోక్‌సభ ఎన్నికల్లోనూ రిపీట్‌ చేయాలని, తెలంగాణలొ మెజారిటీ ఎంపీ స్థానాలను ‘చే’జిక్కించుకోవాలని టీపీసీసీ చీఫ్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నీ తానై వ్యవహించారు. 15 నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తన సొంత జిల్లా మహబూబ్‌నగర్‌ ఎంపీ...
Read More...
క్రీడలు 

Mumbai Indians Rift I ముంబై ఇండియన్స్ జట్టు రెండుగా చీలిపోయింది.

Mumbai Indians Rift I ముంబై ఇండియన్స్ జట్టు రెండుగా చీలిపోయింది. ఐపీఎల్‌లో ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్ ఈ సీజన్‌లో కఠినమైన సీజన్‌ను ఎదుర్కొంటోంది. నిజానికి గత ఏడాది రోహిత్ శర్మను పక్కనబెట్టి హార్దిక్‌కు కెప్టెన్సీ ఇచ్చినప్పటి నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే.గత రెండు మ్యాచ్‌ల్లో ఓటములతో జట్టులో విభేదాలు బయటపడ్డాయని జాగరణ్ న్యూస్ తన కథనంలో వెల్లడించింది. మరో స్థాయికి చేరుకున్నాయి మరియు...
Read More...

Advertisement