Tgsrtc : ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయి లోయలో బడిన ఆర్టీసీ బస్
వికారాబాద్ డిపో ఆర్టీసీబస్ తొర్మమిడి నుండి కోటపల్లి వికారాబాద్ వెళుతున్న సమయంలో మండల పరిధిలోని లింగంపల్లి చౌరస్తాలో ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనం తప్పించ బోయి కల్వర్టు మీదుగా లోయలో బోల్తా పడింది బస్సు లో ఉన్నవారికి ఎలాంటి ప్రమాదం వాటిళ్ళలేదుకానీ ఎదురాగా వచ్చిన ద్విచక్ర వాహన దారుడు కొనింటి అంజయ్య, (40) తండ్రి లాలయ్య, నివాసం కుక్కింద ధరూర్ మండలంగా గుర్తియ్యడం జరిగిందని ఇతన్ని తలకు దెబ్బతగిలి తీవ్ర రక్త స్రావం కావడంతో సమీపంలోని తాండూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా మార్గ మధ్యంలో మృతి చెందారు...
జయభేరి, వికారాబాద్:
ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనన్ని తప్పించబోయి అదుపు తప్పి లోయలోపడిన సంఘటన కోటపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకొంది ఎస్సై స్రవంతి తెలిపిన వివరాల ప్రకారం వికారాబాద్ డిపో ఆర్టీసీబస్ తొర్మమిడి నుండి కోటపల్లి వికారాబాద్ వెళుతున్న సమయంలో మండల పరిధిలోని లింగంపల్లి చౌరస్తాలో ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనం తప్పించ బోయి కల్వర్టు మీదుగా లోయలో బోల్తా పడింది బస్సు లో ఉన్నవారికి ఎలాంటి ప్రమాదం వాటిళ్ళలేదుకానీ ఎదురాగా వచ్చిన ద్విచక్ర వాహన దారుడు కొనింటి అంజయ్య, (40) తండ్రి లాలయ్య, నివాసం కుక్కింద ధరూర్ మండలంగా గుర్తియ్యడం జరిగిందని ఇతన్ని తలకు దెబ్బతగిలి తీవ్ర రక్త స్రావం కావడంతో సమీపంలోని తాండూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా మార్గ మధ్యంలో మృతి చెందారు... మృతుడి భార్య పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకోవడాం జరిగిందని పోలీసులు తెలిపారు.
Post Comment